క్రింది ఇంటర్వ్యూ చదవండి….
http://eenadu.net/story.asp?qry1=24&reccount=26
క్రింద ..ఈనాడు తెలుగు విభాగం అని వ్రాసుంది.
ఈనాడుకు తెలుగు విభాగం అని వేరే ఉందా? ఉంటే వాళ్ళ బాధ్యత ఏమిటి? వాళ్ళకు యూనీకోడు ప్రాధాన్యత గురించి తెలుసా? తెలిస్తే బాగుండు. వారి వద్ద ఉన్న సమాచారాన్నంతా ఉనికోడులో పెట్టటం ప్రారంభిస్తారు.
: నందు ఉంచబడ్డది; అభిప్రాయం