ఐకమత్యమే మహాబలం ? – 1

రెండు సంవత్సరాల నుండి తెలంగాణావాదం ఊరూ వాడల్లో హోరెత్తుతోంది. ఒక్క రాజకీయ నాయకులే కాక ఎంతో మంది మేథావులు ఈ వాదాన్ని సమర్ధిస్తున్నారు. ఈ వాదానికి ఎంతో చరిత్ర ఉన్నా….ఆంధ్రా నుండి తెలంగాణా వేరైతే ఏ ప్రాంతంలోనూ ఏ సమస్యలూ తీరిపోవని నాకు నిన్న గట్టిగా అనిపించింది. ఐ.ఐ.టీ కోసం మెదక్ & అదిలాబాద్ జిల్లాలు(?) పోట్లాడుకోవడం చూస్తే ఎవరికైనా ఇలా అనిపించక మానదు. రేపు ప్రత్యేక తెలంగాణా వచ్చాక ఉత్తర తెలంగాణా..దక్షిణ తెలంగాణా అని పొర [...]