నేనెవరు? (ఒకటి)

గతాన్ని పట్టుకొని వేలాడే గబ్బిలాన్ని నేను

5 స్పందనలు

  1. ఛా..ఊరుకోండి సార్ మరీను.

  2. నేను మరో గబ్బిలాన్ని

  3. అయ్య బాబోయ్! వీళ్ళకేదో అయ్యింది రా దేవుడో?

  4. “నేను కూడలిని పట్టుకొని వ్రేలాడే బ్లాగిలాన్ని”…….
    బాగుంది బాగుంది….నాగరాజు గారు మీ పద ప్రయోగం అదిరింది. మన కూడలికి మంచి క్యాప్షన్ దొరికింది :)
    * రామనాధమూ అందరమూ ఎపుడో ఒకపుడు గతాన్ని పట్టుకొని వ్రేలాడవలసిన వాళ్ళమే ..లేదంటే ఎంతో మధురానుభూతుల్ని కోల్పోతాము..ఏమందువు
    * రాధిక గారు, భలే నాలాంటి గబ్బిలాలు ఇంకొంత మంది ఉన్నారన్న మాట :)
    * వల్లూరి గారు మీ కంగారు చదివి భలే ఆనందమేసింది (నాకు మెంటల్ అని రూఢీ చేసుకొంటున్నారు కదు?)
    >

ప్రత్యుత్తరమిమ్ము