రాచరిక కాలంలో… పన్నులతో జేబులు ఖాళీ చేయడంలో ఔరంగజేబు చరిత్ర సృష్టించాడు. సృజనాత్మకతకు పదునుపెట్టి కొత్తకొత్త పన్నులు వేశాడు. జుట్టు పెంచితే పన్ను… గర్భిణిలపై పన్ను! ఆ సృజనాత్మకత ఆయనతోనే ఆగిందా!
ప్రజలే ప్రభువులుగా, నేతలు సేవకులుగా కీర్తినొందిన మన ప్రజాస్వామ్యంలో సేవకులు, ప్రభువులకు చేసే వడ్డింపుల్లోనూ ఎంతో సృజనాత్మకత! పన్ను, సుంకం, ఛార్జీ, రుసుము, డ్యూటీ, సెస్.. పేరేదైతేనేం పిండుకోవడమే పరమార్థం.
సొంత డబ్బుతో మోటర్ సైకిల్ కొంటే… దానిపై జీవితకాల పన్ను. బయట తిప్పినందుకు రోడ్డు పన్ను. [...]
: నందు ఉంచబడ్డది; అభిప్రాయం | Leave a Comment »