మన తెలుగు సినిమాలల్లో మీకెంత మంది నాగేశ్వరరావులు తెలుసు? నాకు తెలుసు మీరు లెక్క “అక్కినేని నాగేశ్వరరావు” తోనే మొదలు పెడతారని. అదే తెవికీలో 1 నిముషం వెతికితే క్రిందనిచ్చిన నాగేశ్వరరావులందరూ కనపడ్డారు.
1) పిఠాపురం నాగేశ్వరరావు
2) పెండ్యాల నాగేశ్వరరావు
3) కృత్తివెన్ను నాగేశ్వరరావు
4) కాశీనాథుని నాగేశ్వరరావు
5) ఆర్.నాగేశ్వరరావు (villian)
6) జి.నాగేశ్వరరావు (producer)
7) కె.ఎస్.నాగేశ్వరరావు (director)
8) వై.నాగేశ్వరరావు (director)
9) అక్కినేని నాగేశ్వరరావు
వీరే కాక వీరి జీవిత చరిత్రలు, పని చేసిన సినిమాలు గట్రా తెలుసుకోవాలంటే అది తెలుగు వికీలో చూడాల్సిందే
: నందు ఉంచబడ్డది; తెవికీ
మరి ఏడిద నాగేశ్వర రావో??
(పూర్ణోదయా క్రియేషన్స్ వీరిదే కదా! కె.విశ్వనాథ్ సినిమాలు బోలెడింటిని తీసారు వీరు)