రాధికగారు తెలియని తెలుగు బ్లాగర్లు ఉండరేమో. ఉత్తమ బ్లాగర్ల పోటీ ఉన్నట్టే…ఉత్తమ వ్యాఖ్య అనో లేక ఉత్తమ కవిత అనో పోటీ ఉంటే తప్పకుండా రాధిక గారు ఆ అవార్డు గెలుచుకొంటారు. రాధిక గారి వ్యాఖ్యకు నోచుకోని తెలుగు బ్లాగున్నదా? నాకు తెలిసి లేదు.
ఇప్పుడు అసలు విషయానికొస్తా…అదేదో బ్లాగులో రాధిక గారు ఈ విషయాన్ని అడిగినట్లు గుర్తు. “నాకు కళ్ళు పోయాయి….నాకు కిడ్నీలు పాడయిపోయాయి …ఇది ఫార్వర్డ్ చెయ్యండి డబ్బులొస్తాయి. ఒక్కొక్క మెయిల్ ఫార్వర్డ్ కు ఒక్కొక్క [...]
: నందు ఉంచబడ్డది; అభిప్రాయం | 4 వ్యాఖ్యానాలు »