ఇంటర్లో మాకొక ఇంగ్లిష్ లెసనుండేది. ”హౌ మచ్ లాండ్ డస్ ఎ మాన్ నీడ్?” ఒక రాజుగారు ఓ వ్యక్తితో ”సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ నువ్వు పరిగెత్తినంత నేల ఇస్తా” అని అంటారు.
అప్పుడతను అత్యాశతో ఉదయంనుంచి సాయంత్రందాకా శక్తి పూర్తిగా ఉడిగిపోయినా పరిగెడుతూనే ఉంటాడు. సూర్యాస్తమయానికల్లా అతి ప్రయాసవల్ల పూర్తిగా డస్సిపోయి ప్రాణాలొదులుతాడు. అతడి శవాన్ని పాతిపెడుతూ తోటివాళ్లు ”మనిషికెంత నేల కావాలి? ఆరడుగులు చాలు… చనిపోయాక పాతిపెట్టడానికి” అనుకుంటారు సానుభూతిగా.
నిజానికి ఈ కథ ప్రస్తుత [...]
: నందు ఉంచబడ్డది; వార్తలు | 1 అభిప్రాయం »