అంటార్కటికాలో 700 వింత జీవులు

ఈ బ్రహ్మదేవుడి సృష్టిలో ఎన్ని చిత్రాలో..ఇంకా ఎన్నెన్ని వింత జీవులని చూడాలో

మన జాతి ఆత్మపై దాడి

మీరు కొత్త్గాగా విడుదల ఐన (2006) రెండు రూపాయల నాణేన్ని చూశారా? ఇది 2000 సంవత్సరంలో విడుదలైన రెండు రూపాయల నాణెం కంటే చాలా భిన్నంగా ఉంది. ప్రస్పుటంగా కనిపించే రెండు మార్పులు ఏమిటంటే..
1) పెద్దగా ఉన్న అశోకుని సింహం గుర్తు చిన్నబోయింది. “సత్యం ఏవ జయతే” అన్న వాక్యాన్ని చదవటానికి మీకు భూతద్దం అవసరం.
2) భారతదేశం చిత్రం మాయం అయ్యింది. దాని స్థానంలో “శిలువ” వచ్చింది.
ఎక్కువగా కలవరపెట్టేది రెండవ అంశమే.
పూర్తి వ్యాసాన్ని ఇక్కడ చదవండి: http://www.newstodaynet.com/2007sud/mar07/210307.htm
కొన్ని [...]

మొదటి బెబ్లాస :)

రావు గారు మరియు జ్యోతిగారు అన్న “బస్తీ మే సవాల్” కంటే చావా కిరణ్ అన్న “వీళ్ళకి కలవడం ఇష్టం లేకపోతే మానేస్తారు! ఎందుకు వీళ్ళను బలవంతం చేస్తారు” వాక్యం చురుక్కుమని కాదు కసక్కుమని గుచ్చుకొంది. దాంతో దాదాపు సంవత్సరం నుండి గింజుకొంటున్న “బెబ్లాస” (బెంగళూరు బ్లాగర్ల సమావేశం) ఎట్టకేలకు ఈ శనివారం (19-మే-2007) పచ్చని చెట్లకు మరియు ప్రశాంత వాతావరణానికి నిలయమైన లాల్ బాగ్ లో జరిగింది.
మొదట నా ఫోన్ నంబరుని బ్లాగర్లందరికీ తెలుపుదాము అని [...]

ర్యాగింగ్ భూతమా?

ర్యాగింగ్ భూతమా? కానే కాదు, అదో వరం (సీనియర్లకు). ర్యాగింగ్ నిరోధించడానికి ప్రభుత్యం / కోర్టులు ఇంతలా చర్యలు తీసుకోవడం విచారకరం. దీనికి బదులుగా ఎంత మేరకు ర్యాగింగ్ చేసుకోవచ్చో కాలేజీ వాళ్ళే నియమ నిబంధనలను ఏర్పర్చాలి. సీనియర్లు మొదటి రోజే “సున్నిత మనస్కులని” గుర్తించి వారిని ర్యాగింగ్ చెయ్యకుండా బహిష్కరించాలి. ఇలా చేస్తే ఏ ఇబ్బంది లేకుండా ర్యాగింగ్ హాయిగా సాగిపోతుంది.