రజనీ ”’శివాజి”’

ఈ రోజే మన సూపర్ స్టార్ (తప్పు తప్పు…తమిళ సూపర్ స్టార్) రజనీ ”’శివాజి”’ పాటలు విన్నాను (http://nonstopcinema.com/audio/sivaji/). వింటూంటే రెహమాన్ ను చెట్టుకు కట్టేసి కొడదామనిపించింది. తరువాత పాటల సాహిత్యాన్ని ఏ మాత్రం అర్థం అయ్యే అవకాశం లేకుండా అత్యంత చండాలంగా వ్రాసిన ప్రభావమేమో అనిపించింది. ఏంటో ఈ తమిళ డబ్బింగ్ సినిమాలలోని పాటల సాహిత్యం విచిత్రంగా ఉంటుంది.
మొత్తానికి ఈ సినిమా డిస్టిబ్యూటర్ల క్రింద, 60యేళ్ళు పూర్తి చేసుకొంటున్న ఏ.వి.ఎం సంస్థ క్రింద పెద్ద [...]

ఆట సినిమాలోని పాట

……………
ఆ కన్నుల్లో కొలువయ్యేందుకు నీలాకాశం వాలదా!!!
ఆ గుండెలల్లో లోతు కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా!!
………….
”’ఆట”’ సినిమాలో పాట ఇది……
వ్రాసింది [[సీతారామశాస్త్రి]]..
ఆయన ప్రతిభ, ఊహా శక్తి గురించి వ్రాసేందుకు నా భాష చాలడం లేదు
మొత్తానికి ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి .