……………
ఆ కన్నుల్లో కొలువయ్యేందుకు నీలాకాశం వాలదా!!!
ఆ గుండెలల్లో లోతు కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా!!
………….
”’ఆట”’ సినిమాలో పాట ఇది……
వ్రాసింది [[సీతారామశాస్త్రి]]..
ఆయన ప్రతిభ, ఊహా శక్తి గురించి వ్రాసేందుకు నా భాష చాలడం లేదు
మొత్తానికి ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి .
: నందు ఉంచబడ్డది; అభిప్రాయం
[...] ఇక్కడ వినొచ్చు……ఇప్పుడే ఆట పాటలు అరగదీశా :) Posted in తెలుగు [...]