నీటి విలువ తెలిసిన మరియు తెలియని ప్రతి ఒక్కరు చదవ వలసిన వ్యాసం ఇది. ఆదివారం స్పెషల్ గా కాకుండా, దీన్ని అన్ని పత్రికల మొదటి పేజీలో ప్రచురించి ఉంటే ఇంకా సంతోష పడేవాణ్ణి. కష్టపడి ఒక జీవనదిని సృష్టించుకొన్న పల్లెవాసుల మీద అభినందనల మాలలు వెయ్యాల్సింది పోయి…కర్కశంగా కష్టాలపాలు చేసిన రాజెస్థాన్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ నిరశించాలి.
: నందు ఉంచబడ్డది; అభిప్రాయం
నిజమే ప్రతివాళ్ళు చదవవలిసిన వ్యాసం. రాజేంద్రసింగ్ లాంటి వాళ్ళు ప్రతి రాష్ట్రానికి ఒక్కళ్ళు ఉంటే చాలు.