పాత తెలుగు పాటలు వింటారా? పాతవంటే..మరీ అంత పాతవి కాదులెండి. నాకైతే ఇందులో ఉన్న ఇళయరాజా పాటలన్నీ దిగుమతి (Download?) చేసుకొనే వీలు కల్పిస్తే భలే ఉండేది అనిపించింది. ఎంతైనా ఇళయరాజా అభిమానిని కదా!!
కొత్త పాటలు వినాలనుకొన్నోళ్ళు ఇక్కడ వినొచ్చు……ఇప్పుడే ఆట పాటలు అరగదీశా :)
: నందు ఉంచబడ్డది; తెలుగు పాటలు | 2 వ్యాఖ్యానాలు »