కిరణ్, ఆ దేవుడు నీకు మరియు నీ కుటుంబానికి సదా ఆనందారోగ్యైశ్వర్యాలు కలుగజెయ్యాలని కోరుకొంటున్నాను.
——
నాకు తెలుగాభిమానం మెండు. స్నేహితులకు 2002 నుంచే తెలుగుకు సంబంధిచిన మెయిల్స్ పంపేవాడిని. అవన్నీ దినపత్రికల బొమ్మలు (Screen Shots). అది తప్ప నాకు వేరే మార్గం తెలియదు. తరువాత ప్రవీణ్ గార్లపాటి పరిచయం చేసిన PrimoPDF ఉపయోగించి తెలుగు పి.డి.యెఫ్ లు పంపడం మొదలు పెట్టాను. ఏమి పంపినా, ఎంత పంపినా జవాబులు రావు…స్నేహితులు నేను పంపేవి చదువుతారో లేదో తెలియదు. [...]
: నందు ఉంచబడ్డది; అభిప్రాయం | 3 వ్యాఖ్యానాలు »