ప్రతి ఒక రోజూ (వారాంతంలో తప్ప) ఈ-టీవీలో రాత్రి 10:30 నిముషాలకు “కోయిల” అనే కార్యక్రమం వస్తుంది. ఇది మంచి పాత పాటల సమాహారం. రోజుకు ఒక్క అంశాన్ని ఎంచుకొని..ఆ అంశం మీద 7 నుంచి 10 పాటలు ప్రసారం చేస్తాడు. పాత తెలుగు సినిమాల్లోని మంచి పాటలు ఇష్టపడే వారికి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఉదాహరణకు:
వీణ పాటలు
1) నా రాణి కనులలోనె (చిత్రం:“చిలకా గోరింక” (1967) ;కళాకారులు:)
2) ఈ వీణ పలికించు ఎన్ని [...]
: నందు ఉంచబడ్డది; తెలుగు పాటలు | 9 వ్యాఖ్యానాలు »