ఇది మొదటి పోస్టు తరువాతది. క్రింది తెలుగు పాత పాటలు ఏ సినిమాలోనివో గుర్తు పట్టండి.
1) (చిత్రం: కళాకారులు:అక్కినేని, కృష్ణకుమారి)
అతను:
ఆ నవ్వులకోసమే నేను కలలు కన్నాను
ఆ నడకల కోసమే నేను కాచుకొన్నాను
2) (చిత్రం: సిరిమల్లెపువ్వు, కళాకారులు:మురళీమోహన్, జయసుధా)
అతను:
సిరిమల్లెపువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు
3)(చిత్రం: కళాకారులు:కృష్ణా) (జేంస్ బాండ్ ఉన్నట్టుంది)
ఆమె:
మనసుతీరా నవ్వులె నవ్వులె నవ్వాలి
మనం రోజూ రోజూ పండగె చెయ్యాలి
4) (చిత్రం: చిత్రం: కళాకారులు:కృష్ణా, కాంచనా)
అతను:
నవ్వులే రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమా
ఉన్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా
5) (చిత్రం: కళాకారులు:ఎన.టీ.ఆర్)
అతను:
చిరునవ్వులోని హాయి చిలికించ నేడి రేయి
ఆమె:
ఏ నాడు కలగని హాయి ఈ నాడు కలిగెనోయి
నెలరాజు సైగచేసి వలరాజు తొంగి చూసె
సిగపువ్వులోన నగుమోము లోన వగలేవొ చిందువేసె
6) (చిత్రం: కళాకారులు:కృష్ణా)
అతను:
నవ్వు నవ్వించు ఆ నవ్వును అందరికి అందించి
జగమంతా ఆ దేవుని చిరునవ్వే అని హమనించు
చదువులలో ఆరితేరి పదుగురిలో పేరు పొంది
కన్నవారి దీవెనలందే చిన్నారి బాలల్లారా
7)(చిత్రం: పదహారేళ్ళ వయసు, కళాకారులు:చంద్రమోహన్, శ్రీదేవి)
అతను:
చీమకుట్టి చిన్నోడు ఏడుస్తూంటే… ….
మా మల్లి నవ్వాల పకా పకా
8)(చిత్రం: కళాకారులు:కృష్ణా)
నవ్వవే నా చెలి…నవ్వవే నా చెలి
చల్లా గాలి వీచేను
9) (చిత్రం: మర్మయోగి కళాకారులు:ఆరుద్ర, గుమ్మడి)
నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
ఇది మైమరపించే హాయి
10) (చిత్రం: కళాకారులు:కృష్ణా)
చంపేది ఎవడురా చచ్చేది ఎవడూరా
శివుడాజ్న లేకుండా చీమైన కుట్టదురా
…………..
అందుకే నవ్వుతూ బ్రతకాలిరా..తమ్ముడూ
నవ్వుతూ చావాలిరా
11) (చిత్రం: పెద్దరికం కళాకారులు:జగపతి బాబు, సుకన్య)
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
మేలుకొలుపు పాటలు
1) (చిత్రం: ;కళాకారులు:) మేలుకో శృంగరరాయ మేటి మదనగోపాల
2) (చిత్రం: ;కళాకారులు:పాండురంగణ్ణి సేవించే తుకారాంగా అక్కినేని, అంజలీదేవి….మోహన రాగంలో)
అతను:
ఘనాఘన సుందర కరుణారస మందిరా
అది పిలిపో మేలుకొలుపో
3) (చిత్రం: ;కళాకారులు: జయసుధ)
తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారి అందరినీ తట్టి లేపింది
ఆదమరచిన కోడి ఉలికిపడి లేచి కూసింది
4) (చిత్రం: ;కళాకారులు:అక్కినేని, భానుమతి)
ఆమె:
మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా
తెల్లావారెనురా విగగాలి (???)
అల్లనే ఉదయాద్రిపైన అరుణకాంతి విరిసెరా
5) (చిత్రం: ;కళాకారులు:రాంమోహన్??)
ఈ ఉదయం నా హృదయం
ఉరులు విరిసి ఆడింది
6) (చిత్రం: ;కళాకారులు:జయప్రద, కృష్ణంరాజు)
తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
7) (చిత్రం: మంగమ్మ గారి మనవడు, కళాకారులు: భానుమతి, సుహాసిని)
శ్రీ సూర్యనారాయణ మేలుకో
మా చిలకమ్మ బులపాటం చూసిపో
8) (చిత్రం: ;హరిదాసు పాట)
గురివింద దొరికిందా గొరవంక పలికె
……రావమ్మా మహాలక్ష్మి రావమ్మా
9) (చిత్రం: స్వయంకృషి; కళాకారులు: చిరంజీవి)
పారాహుషార్ పారాహుషార్
తూరుపమ్మ దక్షిణమ్మ
10) (చిత్రం: ;కళాకారులు:అక్కినేని, జగ్గయ్య) — జగ్గయ్యను నిద్రబుచ్చుతూ అక్కినేని పాడేపాట
తెల్లవారెను కోడి కూసెను దిక్కులన్నీ తెలివి మీరెను
11) (చిత్రం: ;కళాకారులు:పి.బి.శ్రీనివాస్)
దేవా లోకములోని చీకటులన్నీ వెలుగువి నీవె
బావా మరదళ్ళ పాటలు
1) కోతి బావకు పెల్లంట (చిత్రం: మల్లీశ్వరి)
2) ముల్లుగుచ్చుకున్నాది బావ తుమ్మ ముల్లుగుచ్చుకున్నాది బావ
ముల్లు తీసి ముద్దు చేసి ఇల్లు చేర్చర ఓ బావ (చిత్రం: ;కళాకారులు:శోభన్ బాబు, శారద)
3) ………….పాలపిట్ట…పరుగులెందుగు(చిత్రం: ;కళాకారులు:కృష్ణ, వాణిశ్రీ)
4) చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకొన్న బాసలు మరచిపోనని (చిత్రం: ;కళాకారులు:అక్కినేని, వాణిశ్రీ)
5) భలె భలె పెద్ద బావ భళిర భళిర చిన బావ (చిత్రం:బాల భారతం)
6) కోతి బావ కోతి బావ కొబ్బరి ముక్క పెడతా రార (చిత్రం:శివుడు శివుడు శివుడు)
7) ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు
యేడ తానున్నాడో బావ (చిత్రం: మల్లీశ్వరి)
8) నేను పుట్టిందేమో నీకోసమే….లక్ష్మీ బావా (చిత్రం: ;కళాకారులు:)
ఇతర పాటలు
1) భలే మంచి రోజు (చిత్రం: ;కళాకారులు:జగ్గయ్య, కృష్ణ)
2) జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా (చిత్రం: శభాష్ రాముడు;కళాకారులు: రామారావు)
3) గంగా యమునా తరంగాలతో (చిత్రం: ;కళాకారులు:గురజాడ వేషంలో కృష్ణ)
4) గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం (చిత్రం: ;కళాకారులు:కృష్ణంరాజు?, నిర్మలమ్మ)
5) కల్లాకపటం ఎరుగని వాణ్ణి
గాలిపటంలా తిరిగే వాణ్ణి
పెంకి ఘటంలా ఉండేవాణ్ణి
నిండు గుండెతో బ్రతికేవాణ్ణి(చిత్రం: ;కళాకారులు:అక్కినేని)
6) మానవుడే మహనీయుడు (చిత్రం: బాలభారతం)
7)బాబు నిద్దురపోర..
…………….
చుక్కలోల చక్కగ వెలిగే వీరుడు శివాజి
వెన్నలదారు (చిత్రం: ;కళాకారులు:)
8) ఆశతోటి లోకమంత బ్రతుకుతుందిరా….(చిత్రం: ;కళాకారులు:పద్మనాభం)
__________________________________________________________
Keywords: Old Telugu Songs , Koyila , ETV , E-TV
__________________________________________________________
: నందు ఉంచబడ్డది; తెలుగు పాటలు
సిరిమల్లె పూవల్లె నవ్వు జ్యోతి చిత్రం లోనిది..
నవ్వులు రువ్వే పువ్వమ్మా —గాజుల కిష్టయ్య
చంపేది ఎవడురా - మాయదారి మల్లిగాడు
4) (చిత్రం: విప్రనారాయణ ;కళాకారులు:అక్కినేని, భానుమతి)
ఆమె:
మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా
తెల్లావారెనురా విగగాలి (???)
2) ముల్లుగుచ్చుకున్నాది బావ తుమ్మ ముల్లుగుచ్చుకున్నాది బావ
ముల్లు తీసి ముద్దు చేసి ఇల్లు చేర్చర ఓ బావ (చిత్రం:కాలం మారింది ;కళాకారులు:శోభన్ బాబు, శారద)
4) చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకొన్న బాసలు మరచిపోనని (చిత్రం: దసరాబుల్లోడు;కళాకారులు:అక్కినేని, వాణిశ్రీ)
మేలుకొలుపు పాటలు
2.భక్త తుకారాం
4. విచిత్ర వివాహం(జీవితం)
6. సీతారాములు
8. ఉండమ్మా బొట్టు పెడతా
బావా మరదళ్ళ పాటలు
4.దసరా బుల్లోడు
ఇతర పాటలు
4. గాంధీ పుట్టిన దేశం
Hello test