……………………..
………………………
ఓ రాజా…బలమైన శత్రువును బుద్ది బలముచే జయించవచ్చును
మరి శత్రువు బలవంతుడు మరియు బుద్దిమంతుడైతేనో !! ఏమిటి సాధనము?
పలాయనము
అది మనకు శోభ కాదే!! ఏమిటి సాధనము?
అఙ్ఞాతవాసము
అహో అది వీర లక్షణము కాదే!! ఏమిటి సాధనము?
దండెత్తడమే
మసైపోతామే!! ఏమిటి సాధనము?
ఉసిగొలపడమా
ఇసీ..మోసపోయెదమేమో!! ఏమిటి సాధనము?
భీభత్సమా
అమ్మో..శలభలౌదుమేమో!! ఏమిటి సాధనము?
లొంగిపోవడమే
ఛీ ఛీ…..సిగ్గు ఒగ్గుట యేలాగు!! ఏమిటి సాధనము?
మాయోపాయము
తప్పదు కదా మంత్రీ………………అహో ఏమి ఈ జీవితము….ఈలా తయారయినదేమి.
…………………………….
…………………………….
…………………………….
: నందు ఉంచబడ్డది; తవికలు
సాధనమున పనులు సమకూరు ధరలోన.
అహో ఏమి ఈ జీవితము….ఈలా తయారయినదేమి!! ఏమిటి సాధనము?
రుచికరమైన పూతరేకులివ్వడం మానేసి శ్రీరంగనీతులు చెప్పడం మొదలెట్టారా? :)))))
శ్రేష్టులైన సత్యసాయిలుంగారు మార్పును బాగా గమనించితిరి. బ్లాగు లక్ష్యము మారినది గావున…పేరు మార్పు అవశ్యమైనది. ప్రజల్లారా….పూతరేకులింకలేవని కలత వద్దు..మా రాజ్యము నందలి ప్రజల మనోభీష్టమును మేమెన్నడూ కాదనము. మర ఇంకొక్క మార్గము గుండా మీకు పూతరేకులు అందే ఏర్పాట్లు జరిగినవి కాన మీరు చింతింపవలదు.
మిత్రులైన రానారెగారు లెస్సుగా లెస్స పలికితిరి….సాధనచే సాధింపలేనిదేమియునూ లేదు కదా!!
సభకేగవలెను…మా మంత్రి మండలితో సమావేశమునకు సమయము ఆసన్నమైనది…పిదప కలుసుకొనెదము.
90%
63%
బాగుంది.. కాదు కాదు.. అదిరింది.. మాయోపాయమన్te ‘స్నేహమా’? లోల్!
[...] ఏమి ఈ జీవితము….ఈలా తయారయినదేమి? [...]
[...] ఏమి ఈ జీవితము….ఈలా తయారయినదేమి? [...]