ఈ మధ్య ప్రపంచీకరణ ప్రభావంతో రెస్టారెంట్లు, మెక్ డొనాల్డ్ లాంటివి పెరిగిపోయాయి. ఆధునిక జీవన శైలి వలన మనకు తెలియకుండానే బరువు పెరుగుతున్నాము. కూర్చొని పని చేసే ప్రతి ఉద్యోగి, వ్యాపారి కూడా తన బరువు మీద కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 35 దాటిన వాళ్ళు తమ బరువు మీద నియంత్రణ కలిగి ఉండాలి. బరువు పెరగటం వల్ల పొట్ట వద్ద, తొడల దగ్గర కొవ్వు పేరుకొని, గడ్దం క్రింద చర్మం వేలాడుతూ అసహ్యంగా [...]
: నందు ఉంచబడ్డది; ఆరోగ్యం, చిట్కాలు | 34 వ్యాఖ్యానాలు »