ప్రాణం గాలిలో కలసిపోయింది
శరీరం అగ్నిలో ఆహుతైపోయింది
కంకాళాలు నీటిలో నిమజ్జనమైపోయాయి
ఆత్మ ఆకాశానికేసి పోయింది
నాలోని కామం, క్రోధం, మోహం, లోభం, అహంకారం
అనే పంచ “భూతాలు” మాత్రం నేను ఎత్తే మరుసటి
జన్మకోసం ఎదురు చూస్తూ భూమిపైనే ఉండిపోయాయి
———-౦౦౦౦::~O~::౦౦౦౦————
నేను వ్రాసిన మరికొన్ని తవికలు:
_________________________________________________________________
52% తాజాదనం ( ఏమిటిది? )
: నందు ఉంచబడ్డది; తవికలు
70%
60%
నవీన్ ..
కంకళాలు అంటే కంకాళాలు (అస్థిపంజరాలేనా ) ?
లేక వేరే అర్ధం ఏదైనా ఉందా?
50%
రాజశేఖర్ …అది స్పెల్లింగు మిస్టేకు. సరిదిద్దుకున్నాను.
[...] ఐనా మనిషి మారబోడు [...]
[...] ఐనా మనిషి మారబోడు [...]