టపా తేదీ సెప్టెంబరు 19, 2007 ద్వారా gsnaveen
చిన్నప్పుడు రెండవ తరగతిలో ఉండంగా బడి వార్షికోత్సవానికి మా చేత కొన్ని పాటలు పాడించి, నాటకం వేయించాలనుకున్నారు. దాని కోసం నేను, ప్రసాదు, ప్రశాంతు, రెడ్డెప్ప, వెంకటేశ్వర రెడ్డి, సునిత, ఇంకొందరు ఐవోర్లు, మిద్దె పైకి వెళ్ళి సాధన చేస్తున్నాము. ఇంతలో ఎందుకో మిద్దె పైన నుంచి క్రిందకు చూచాను. మా అమ్మ నాన్న కలసి బడి లోపలికి వస్తున్నారు. ఇద్దరినీ బడిలో చూడటం అదే మొదటి సారి. ఆనందమో..ఆశ్చర్యమో….వెంటనే కళ్లలో నుంచి నీళ్ళు వచ్చేశాయి. [...]
: నందు ఉంచబడ్డది; అభిప్రాయం | 15 వ్యాఖ్యానాలు »
టపా తేదీ సెప్టెంబరు 15, 2007 ద్వారా gsnaveen
any questions related to issues in writing / reading Telugu on internet please go through
http://wiki.etelugu.org/helpcenter
http://groups.google.com/group/telugublog?lnk=gschg
- Ashok Garla
: నందు ఉంచబడ్డది; మిశ్రమం | 2 వ్యాఖ్యానాలు »
టపా తేదీ సెప్టెంబరు 7, 2007 ద్వారా gsnaveen
సంతోషం ఎలా సాధ్యము?కోరికల లేమి
కోరికలెందుకు కలుగును?సంతోషంగా ఉండాలన్న భ్రమ చేత
భ్రమ ఎటుల కలుగును?సావాసము చేతసావాసమెందులకు?సంఘ జీవులము కాబట్టి
సంఘమెందులకు?ఒంటరి జీవి దుర్భలుడు దుర్బలుడు కాబట్టి
ఎందు చేత?పనికిమాలిన కలలు కనడము చేత
ఇటువంటి డర్టీ మరియి వేశ్టు కలలు ఎచటనుండి వచ్చును?మనస్సు నుండి జనించును
మరి దానిని అంతము చేయుట ఎటుల?దండెత్తడమే
విజయము ప్రాప్తించుట ఎటుల?సాధనసాధనమునకు కావసివేమి?నిలకడ, నిబ్బరము, ఏకాగ్రత
“మంత్రీ!! ఇటుల అయిన మాకు విజయము నిశ్చయమే…ఏమందురు”
_________________________________________________________________40% తాజాదనం ( ఏమిటిది? )
: నందు ఉంచబడ్డది; తవికలు | 3 వ్యాఖ్యానాలు »