చాన్నాళ్ళకు వికీపెడియా చూస్తున్నా. మడ్డిగా ఉన్న మొదటి పేజీ కాస్తా మొహం కడుక్కొని చక్కగా ముస్తాబయ్యింది..మీరే చూడండి ఒక్క సారి: http://te.wikipedia.org/wiki/మొదటి_పేజీ
ఈ వర్గీకరణ కొత్తవారికి సులభంగా మార్గనిర్దేశనం చేస్తుందని అనిపిస్తోంది.
ఇలా వర్గీకరణ చేసి మొదటి పేజీ తయారు చేసిన ధీరులు, శూరులెవ్వరో నాకు వెంటనే తెలియాలి, ఎందుకంటే వెంటనే వారికి వీరతాళ్ళు వేసుకోవాలిగా మరి. (వైజా సత్య..ఈ ఘనకార్యం తమరిదేనా?)
: నందు ఉంచబడ్డది; అభిప్రాయం
అంత ధీరత్వమేమీ లేదు..కాస్త ఫ్రెంచి వికీపీడియానుండి ప్రేరణ అంతే. నవీన్ నీకా వర్గీకరణ నచ్చినందుకు ఆనందంగా ఉంది :-)