వామ్మో… ఆపదమొక్కులవాడు

అలా సూత్తారేంటి…….కలియుగదైవం, ఇష్టదైవం ఐన ఆ తిరుమలేశుని గురించి కాదండి..ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్ ధియేటర్లలోకి వ్యాపించిన ‘ఆపదమొక్కులవాడు’ అనే సినిమా చీడ గురించి నేను చెప్పేది. దీన్ని పోసాని అనే రచయిత డవిరెక్టు చేశాడులెండి..హీరో మన చిరు తమ్ముడు నాగబాబు హీరో. పాపం నాగబాబు ఖర్మేందో కానీ…..అంక చండాల, నీచ, నికృష్ట, దరిద్ర, బేవార్స సినిమాలకంతా హీరోగా కుదురుకుంటాడు. పదైదేళ్ళ ముందనుకుంటా ఈయన కథానాయకుడిగా నటించిన ‘దాదర్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమా చూసి జ్వరమొచ్చింది. ఓ సినిమా [...]

అనసూయ నాకు ఎందుకు నచ్చిందంటే…..

నాకు నచ్చిన దర్శకుల్లో రవిబాబు ఒక్కడు. ఆయన శైలిలో హాలీవుడ్డు ప్రభావం ఉన్నా తెలుగు నేటివిటీకి (తెలుగు పదం?) తగినట్టు మార్పులు చేసుకోవడం, బుర్ర ఉపయోగించి సినిమా తీయటం కారణాలు కావచ్చు. దర్శకత్వం వహించక ముందు సినిమాల్లో క్యామెడీ తిక్క విలన్‌గా కనిపించే వాడు. బాబు లాగానే రవిబాబు హీరోయిన్లను చెరబడుతూ…హీరో చేత తన్నులు తినే పాత్రలు వేసే వాడు. ఓక రోజు హఠాత్తుగా నరేష్ అనే కొత్త తింగరి నట్టుణ్ణి కథానాయకుడిగా పెట్టుకొని ‘అల్లరి’ సినిమా [...]