చిత్రమైన దేవుడు….మనకు
రెండు కళ్ళు
రెండు కాళ్ళు
రెండు చేతులు
రెండు చెవులు
ఇచ్చి ..గుండెను మాత్రం
తోడు వెతుక్కోమంటూ ఒంటరిని చేసేశాడు
(నా స్నేహితుడు వాడికి వచ్చున మెయిల్లో…మీ రెండో గుండెనెవరికిస్తారు (ఆంగ్లంలో) ..అని ఉంటే…అది సబబుగా లేదని…నా మనస్సుకు తోచింది వ్రాసేశా)
———-౦౦౦౦::~O~::౦౦౦౦————
నేను వ్రాసిన మరికొన్ని తవికలు:
: నందు ఉంచబడ్డది; తవికలు | Tagged: Valentine Love
చమత్కారం బాగుంది