అప్పుడు ఆహా…ఇప్పుడు అబ్బా

అప్పుడు కళ…ఇప్పుడు వ్యాపారం
అప్పుడు కథ…ఇప్పుడు వ్యధ

అప్పుడు నటులు..ఇప్పుడు స్టార్లు
అప్పుడు ప్రేక్షకులు…ఇప్పుడు ‘అభిమానులు’

అప్పుడదో తపస్సు…ఇప్పుడిదో గారడీ
అప్పుడు తీపిగుర్తులు…ఇప్పుడు తలనొప్పులు

అప్పుడు సంతృప్తి…ఇప్పుడు లాభం
అప్పుడు నాటకరంగం…ఇప్పుడు వారసత్వం

అప్పుడు లంగాఓణీలు … ఇప్పుడు చెడ్డీబనీన్లు
అప్పుడు డ్రామా…ఇప్పుడు కోమా

(మనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వచ్చే తెలుగు సినిమాల మీద రాకేశ్వరా వ్రాసిన విమర్శనాత్మకమైన వ్యాసం చదివి పొంగిన భావజాలాన్ని పదాల రూపంలో ఇలా పేర్చాను.)

10 Responses to “అప్పుడు ఆహా…ఇప్పుడు అబ్బా”

  1. నాలుగు ముక్కలో బాగా సంగ్రహించారు :)

  2. అప్పుడు వ్యాంపులు… ఇప్పుడు హీరోయిన్లు.

  3. బావుంది నవీన్

    @ ఫణి - అప్పుడు వ్యాంపులు, ఇప్పుడు రబ్బరు స్టాంపులు
    వొట్టు, నాకు ఒక్క హీరోయిన్ గుర్తుండి చావదు - అందరూ ఒక్క లానే ఉంటారు, ఒకే గొంతుతో మాట్లాడుతారు

  4. @కొపాగారూ - ఈ మధ్యనొచ్చే వాళ్ళంతా డిస్పోజబుల్ హీరోయిన్లు. ఇప్పుడంతా డిస్పోజబుల్ కల్చర్ కదా.
    అన్నట్లు, నవీన్, మీ తెలంగాణా జాబు రక్షణలోంచి తప్పించి చదవడం ఎలా?

  5. baaguMdi

  6. Nice blog, especially refreshing to see content that appeals to the Telugu audience. I would like to introduce you to a quick and easy method of typing Telugu on the Web.
    You can try it live on our website, in Telugu!

    http://www.lipikaar.com

    Download Lipikaar FREE for using it with your Blog.

    No learning required. Start typing complicated words a just a few seconds.

    > No keyboard stickers, no pop-up windows.
    > No clumsy key strokes, no struggling with English spellings.

    Supports 14 other languages!

  7. మీరు ఏ రూపంలో పేర్చినా అవి పేలుతున్నాయి. బాగుంది మీ కవితా సరళి.

  8. hi i vantu d move

  9. n t r ju

  10. mohinbabu machu

Leave a Reply