Posted on మార్చి 11, 2008 by gsnaveen
అ అంటే అశాంతి అని
ఆ అంటే ఆవేశం అని
ఈ అంటే ఈర్ష్య అని
అక్షరాభ్యాసం చేశాను
ఎంత చింతించి ఏమి లాభం
అ అంటే అందమని
ఆ అంటే ఆనందమని
ఈ అంటే ఈశుడని
దిద్దుకునే లోపే ఆలస్యమైపోయింది
చెరిపి మళ్ళీ వ్రాయటాని ఇది పలక కాదు
ఇది ……………. జీవితం
———-౦౦౦౦::~O~::౦౦౦౦————
మరికొన్ని తవికలు:
విరహ విలాపాలేల రా…
మరో ప్రపంచం కోసం
ఐనా మనిషి మారబోడు
దేవుడా ..నీ తోటను చూడు
ఏమి ఈ జీవితము….ఈలా తయారయినదేమి?
ఓ రాజా!! మహీపతి!! చింతాక్రాంతులైయ్యుంటిరి ఎందు చేత?
: నందు ఉంచబడ్డది; తవికలు | Tagged: kavita కవిత కవితలు kavitalu | 5 వ్యాఖ్యానాలు »
Posted on మార్చి 7, 2008 by gsnaveen
శుక్రవారం ఐపోతోంది…వారాంతం దగ్గర పడుతోంది. అవును, వారాంతంలో సగటు తెలుగుజీవి ఏమి చేస్తాడు? ఏమి చేస్తాడు…ఎన్ని సార్లు డోక్కున్నా, ఎన్ని సార్లు తల బొప్పికట్టిచ్చుకున్నా, ఎన్ని సార్లు థూ..ఇది ఒక సినిమానే!! అని తిట్టుకున్నా ఆశాజీవైన తెలుగోడు మళ్ళీ మళ్ళీ థియేటర్ వైపుకే అడుగులేస్తాడు. ఏం చేస్తాం ఉన్న చెత్త సినిమాల్లో ఓ ఉత్త(మ) చెత్త సినిమాను ఎంచుకొని వెళ్ళవలసిన పరిస్థితాయె. సరే అషలు విషయానికొచ్చేస్తున్నా. ఇటీవలే విడుదలైన గమ్యం సినిమా చాలా బాగుందని విశ్వసనీయ మరియు [...]
: నందు ఉంచబడ్డది; సినిమాలు | Tagged: Gamyam 10000bc movie | 7 వ్యాఖ్యానాలు »