Posted on మే 29, 2008 by gsnaveen
మంట నక్క అని ముద్దుగా పిలుచుకొనే FireFoxకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోజిల్లా వారు ఒక గిన్నీసు రికార్డును స్థాపించాలని సంకల్పించారు. ఆ రికార్డు ఏమంటే…24 గంటల్లో ఎక్కువ సార్లు Download చేసుకున్న softwareగా FireFox3.0ను నిలపాలను. పద్నాలుగు వేల మెరుగులు దిద్ది ఉచితంగా అందరికీ అందించబోతున్న FireFox3.0 ను అందరూ Download చేస్తారు కదూ? ఆ తేదీ ఎప్పుడన్నది త్వరలో తెలియజేస్తారు.
పూర్తి వివరాల కోసం ఈ లింకును చూడండి: http://www.spreadfirefox.com/en-US/worldrecord/
: నందు ఉంచబడ్డది; టెక్నాలజీ | Tagged: FireFox | 7 వ్యాఖ్యానాలు »
Posted on మే 16, 2008 by gsnaveen
ఓ రాజా! మీ మనస్సును ఆలోచనా మేఘాలు కమ్ముకుని ఉన్నాయని అనిపించుచున్నది…….
నిజమే మంత్రీ…మనవుడు కడు విచిత్రమైన జీవి. విశ్వంలోని సంక్లిష్టతనంతా మనస్సులో నింపుకొని ఉన్నాడు. ఒకరు ఉన్నటుల మరొకరు ఉండజాలరు కదా. ఇన్ని మాటలు యేల, ఒక తల్లి కడుపున పుట్టిన సంతానం పరస్పరం వ్యతిరేక భావాలు కలిగి ఉండుట చూచుచున్నాము. హ్హా…..మా మనస్సు ఏన్నో వేల ఆలోచనలతో కల్లోలము అగుచున్నది. మానవుల సృష్టిలో ఎందుకీ వైరుధ్యము?
రాజా..ఈ వైరుధ్యమునకు కారణము సంస్కారము.
మనుజులకు ఈ సంస్కారములు ఎలా కలుగుచున్నవి?
చేసిన [...]
: నందు ఉంచబడ్డది; తవికలు | Tagged: kavita కవిత కవితలు kavitalu | Leave a Comment »
Posted on మే 12, 2008 by gsnaveen
హల్లల్లో నవీన్..ఎలా ఉన్నావ్?
బ్రహ్మాండంగా ఉన్నాను.
వారాంతం ఏమి చేశావ్?
వారాంతంలో నేను త్….
తినడం పడుకోవడం టీవీ చూడటం తప్పించి ఇకేవన్నా చేశావా అని నా ఉద్దేశం!!
:) రెండు తెలుగు సినిమాలు చూశాను, అదీ ధియేటరుకు వెళ్ళి
ధైర్యవంతుడివే…అందులో కంత్రీ సినిమా ఉంది ..కరెక్టేనా?
శుద్ద తప్పు. రివ్యూలు చదవకుండా తెలుగు సినిమాకు వెళ్ళడమా..నోవే..
సరే నువ్వే చెప్పు ఏమేమి సినిమాలో.
శనివారమేమో పరుగు సినిమాకు వెళ్ళా, ఆదివారమేమో బొబ్రచసి సినిమాకెళ్ళాను
ఏబ్రాసి లాగా ‘బొబ్రచసి’ ఏమిటి … తెలుగు సినిమా పేర్లు ఇలా [...]
: నందు ఉంచబడ్డది; సినిమాలు | Tagged: parugu movie review | 21 వ్యాఖ్యానాలు »
Posted on మే 6, 2008 by gsnaveen
ఇంట్లో నీళ్ళను పొదుపుగా వాడటానికి నాకు తెలిసిన చిట్కాలు కొన్ని పంచుకుంటున్నాను
: నందు ఉంచబడ్డది; చిట్కాలు | Tagged: water harvesting | 16 వ్యాఖ్యానాలు »