హల్లల్లో నవీన్..ఎలా ఉన్నావ్?
బ్రహ్మాండంగా ఉన్నాను.
వారాంతం ఏమి చేశావ్?
వారాంతంలో నేను త్….
తినడం పడుకోవడం టీవీ చూడటం తప్పించి ఇకేవన్నా చేశావా అని నా ఉద్దేశం!!
:) రెండు తెలుగు సినిమాలు చూశాను, అదీ ధియేటరుకు వెళ్ళి
ధైర్యవంతుడివే…అందులో కంత్రీ సినిమా ఉంది ..కరెక్టేనా?
శుద్ద తప్పు. రివ్యూలు చదవకుండా తెలుగు సినిమాకు వెళ్ళడమా..నోవే..
సరే నువ్వే చెప్పు ఏమేమి సినిమాలో.
శనివారమేమో పరుగు సినిమాకు వెళ్ళా, ఆదివారమేమో బొబ్రచసి సినిమాకెళ్ళాను
ఏబ్రాసి లాగా ‘బొబ్రచసి’ ఏమిటి … తెలుగు సినిమా పేర్లు ఇలా [...]
: నందు ఉంచబడ్డది; సినిమాలు | అఁటిఁచబడ్డవి: parugu movie review | 16 వ్యాఖ్యానాలు »