దాదాపు రోజూ…మా కంపెనీ క్యాంటీన్లో సాయంకాలం ఉపాహారం తిందామని వెళ్తాను. అక్కడ చూస్తే మెనూలో పానీ పూరీ, మసాలా పూరీ, సమోసా ఛాట్, కట్లెట్ ఛాట్…వగైరా వగైరా అని వ్రాసుంటాయ్. పానీ పూరీ అంటే పూరీలను నలపడు, మసాలా పూరీ ఐతే పూరీలను నలుపుతాడు, దహీపూరీ అంటే పానీపూరీలో పానీ బదులు పెరుగు పోస్తాడు, ఇక గ్రేవీలో సమోసా నలిపితే సమోసా ఛాట్, కట్లేట్ నలిపితే కట్లెట్ ఛాట్, నన్ను నలిపితే నవీన్ ఛాట్. ఇలా పై [...]
: నందు ఉంచబడ్డది; సినిమాలు | Tagged: movie, ready, review, telugu | 19 వ్యాఖ్యానాలు »