బాల్యం విలువ అది గడచిపోతే కానీ తెలియదు
యవ్వనం లో ఉన్న శక్తి అది ఉడిగిపోయేదాకా తెలియదు
సంసార జీవితంలో మన గురించి ఆలోచించే సమయం దొరకదు
జీవితం గురించి అర్థం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు…..
: నందు ఉంచబడ్డది; అభిప్రాయం
బాల్యం విలువ అది గడచిపోతే కానీ తెలియదు
యవ్వనం లో ఉన్న శక్తి అది ఉడిగిపోయేదాకా తెలియదు
సంసార జీవితంలో మన గురించి ఆలోచించే సమయం దొరకదు
జీవితం గురించి అర్థం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు…..
: నందు ఉంచబడ్డది; అభిప్రాయం
So true!!! Well Said
baagundi
బట్టతల వాడికి తలంటు పోసుకోవటం వేడుకయిన పండగట… :) …జీవితాన్ని నెత్తినెట్టుకున్నవాడికి జీవితాన్ని అర్థం చేసుకోవటం మరింత వేడుకయిన పండగ..
అర్థం కోసం వెతుక్కుంటే ఎవరికో పరమార్థం దొరికిందిట. మనలో కొందరు అలాంటి అదృష్టవంతులూ ఉన్నారు…మీరూ ఆ అదృష్టవంతుల జాబితాలో చేరతారేమో ? ఎవరికి తెలుసు ? .. :).. :)..
ఇంకో మాటండోయ్ …నేనూ బట్టతలవాడినే..కాబట్టి తలంటు నాకు పండగే….:).. :)…
అయ్యా నవీన్ గారూ..
కచ్చితము సరైన పదం..
శబ్దార్ధచంద్రిక ప్రకారం..
పేజి సంఖ్య:274
కచ్చితము : ఎచ్చుతక్కువలు లేక సరిగా నుండునది
ఖచ్చితము కూడా సరైన పదమే..
ఓషో అంటాడు,
జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? ఆస్వాదించడానికి ప్రయత్నించండి అని.
నేను మీకు అలా చేయమని చెప్పట్లేదు. ఎందుకంటే, నేను అలా చేయలేకపోతున్నాను కాబట్టి. :)
“సంసార జీవితంలో మన గురించి ఆలోచించే సమయం దొరకదు” ..
అదేంటండి… అలా అంటారు… సంసార జీవితంలో మాత్రమే మనగురించి అలోచించే సమయం దొరుకుందని., ఈ బ్రహ్మచర్యంలోనే కుటుంబ భాద్యతలు ఉంటాయని అనుకుంటున్నాను నేనింకా..
ఇలాంటివి చెప్పి మాలాంటి బ్రహ్మచారులని భయపెడతారెందుకండి…
బాగా చెప్పారండి ..
బాగుందండీ. నాకేమో అర్థం చేసుకోడానికి ప్రయత్నించడంలోనే సరిపోతోంది కాలం. :)
ఒప్పుకుంటానండి :)
I LIKE YOUR SUPPORT TO ELABORATE/SHARE YOUR KNOWLEDGE WITH OTHERS.
IF POSSIBLE, I EVER SUPPORT YOU.