ఈ పాటికి అందరికీ ఈ వార్త తెలిసే ఉంటుంది. సంచలన వార్తలకోసం నిత్యం తపించే మీడియాలో ఈ పాటికి సెకండుకో స్క్రోలింగ్…నిమిషానికో న్యూసు వేస్తూంటారు, మద్దెలచెరువు సూరి మీద కాల్పులు జరిగాయని. అసలు ఈ సూరి గమ్మునే జైలులో ఉండాల్సింది, ఇంకా ప్రాణాలతో మిగిలే వాడు. జైల్లో నుంచి బెయిలు సాయంతో బయటకొచ్చినా, మీడియాకు దూరంగా ఉండాల్సింది. మీడియాతో మాట కలిపినా, కేసులన్నీ పూర్తైన తరువాత రాజకీయాలలోకి వాస్తానని అనకుండా ఉండాల్సింది. ఎన్ననుకొని ఏమి లాభం కత్తి [...]
Filed under: అభిప్రాయం | 2 వ్యాఖ్యానాలు »