పూతరేక్స్ కి వ్యాఖ్యలు

పరుగు సినిమా సమీక్ష by ashok పై అభిప్రాయములు
అదిరింది లే అదిరింది లే నీ వెరైటి రెవ్యు అదిరింది లే…

ఆల్ హ్యాపీస్

( http://gsashok.wordpress.com )

పరుగు సినిమా సమీక్ష by allu_arjun పై అభిప్రాయములు
Whew….ABCDEFGHIJKLMNOPQRST

పరుగు సినిమా సమీక్ష by gsnaveen పై అభిప్రాయములు
ఈ సినిమా రివ్యూ వ్రాసిన కొన్ని గంటలకే CNN-IBNలో ఈ వార్త చదవాల్సి వచ్చింది:

http://www.ibnlive.com/news/armyman-shoots-daughter-for-marrying-lover/65163-3.html?xml

ఈ సినిమాలో లాగానే, తండ్రి అనుమతి లేకుండా  ప్రియుడిని పెళ్ళాడినందుకు, కన్న తండ్రే కూతురుని కాల్చి చంపేశాడంట.

అనసూయ నాకు ఎందుకు నచ్చిందంటే….. by పరుగు సినిమా సమీక్ష « పూతరేక్స్ పై అభిప్రాయములు
[...] హమ్మయ్య…మొత్తానికి ఒక సినిమా గురించి చెప్పావు…బొబ్రచసి గురించి చెప్పు.. ఇప్పటికే ఎక్కువైంది. దాని గురించి రేపు చెబుతాలే… ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఆ సినిమాను ధర్మవరపు సుబ్రమణ్యం కోసం చూడాలి. కృష్ణ భగవాన్, కోవై సరళా, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రమణ్యం లాంటి హాస్య చక్రవర్తులు కొన్ని సన్ని వేశాల్లో ఇరగదీశారు. పిల్లలతో వెళ్ళడం మంచిది కాదు. (సశేషం) ఇలాంటివే మరిన్ని సినిమా విశేషాలు:  1) ‘జల్సా’ సినిమా సమీక్ష 2) వామ్మో… ఆపదమొక్కులవాడు 3) అనసూయ నాకు ఎందుకు నచ్చిందంటే….. [...]

మంచి నీటి పొదుపునకు 10 చిట్కాలు by gsnaveen పై అభిప్రాయములు
@రాజేంద్ర గారు,

మీరు చెప్పినట్లే శీర్షికను సరిదిద్దాను. మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ‘పొదుపుకు’ అని అంటాం కదా. ఇది వ్యాకరణ రీత్యా ఎలా తప్పౌతుందో తెలుసుకోవాలనుంది.

@మహేష్ గారు

కొత్త విషయం చెప్పారు. థ్యాంక్స్.

పరుగు సినిమా సమీక్ష by Sujatha పై అభిప్రాయములు
నాదీ same డైలాగ్! వామ్మో, రివ్యూ ఇలాక్కూడా రాయొచ్చా!

బాగుంది మీ రివ్యూ!

పరుగు సినిమా సమీక్ష by మేధ పై అభిప్రాయములు
నవతరం దర్శకులని పాత సినిమాలు చూడమంటున్నారు.. అది చూస్తే, ఇంకేముంది. మన కధ కంటే ఇదే బావుంది అని మళ్ళీ దాన్నే రీమేక్ చేసేస్తారు… ఇప్పుడు వచ్చేవాళ్ళలో చాలా మంది, ఎంత తొందరగా  హిట్ కొట్టేద్దామా అనుకుంటున్నారు తప్ప, దానికి సరైన పధ్ధతిలో మాత్రం వెళ్ళట్లేదు..

పరుగు సినిమా సమీక్ష by రాజేంద్ర పై అభిప్రాయములు
వామ్మో సినిమా సమీక్ష ఇలా కూడా రాయొచ్చా??!!!??!!??!!!??!!

పరుగు సినిమా సమీక్ష by sandeep పై అభిప్రాయములు
వామ్మో… రివ్యూ ఇలా కూడా రాయొచ్చా! ఇరగదీశారండీ బాబూ…

వామ్మో… ఆపదమొక్కులవాడు by పరుగు సినిమా సమీక్ష « పూతరేక్స్ పై అభిప్రాయములు
[...] కళ్యాణ్ ‘జల్సా’ సినిమా చూశానోచ్ 2) వామ్మో… ఆపదమొక్కులవాడు 3) అనసూయ నాకు ఎందుకు [...]