| క్రమం | సినిమా పేరు | ఎప్పుడు చూశాను? | నా మాట |
| 0 | My Sassy girl | 31-Dec-2008 | ప్రేమ కథ అంటే ఇదేరా… నేను చూసిన అద్భుతమైన చిత్రాలలో ఇది ఒకటి |
| 1 | The Fountainhead | 2-Jan-2009 | ఫరవాలేదు, ముందుగానే నవల చదివేశినవారికి అంతగా రుచించదనుకుంటా |
| 2 | Double Indemnity | 3-Jan-2009 | హా..1944 బ్లాక్ & వైట్ సినిమానాఆఆఆఅ….అని నిరాశ చెందకండి, చాలా చాలా బాగుంది సినిమా. కొత్త రకం మర్డర్ థ్రిల్లర్. నేను మర్డర్ మిస్టరీ అని ఎందుకు అనలేదో ఈ సినిమా చూశాక మీకే తెలుస్తుంది. అన్నట్టు రాటన్ తమేటోస్లో 98% తాజాతనం ఉంది ఈ సినిమాకు |
| 3 | Slumdog Millionaire | 4-Jan-2009 | తప్పక చూడాల్సిన సినిమా. మొదటి నుంచి చివరవరకు, తల పక్కకు తిప్పలేకుండా, రెప్ప వేయడం మరచిపోయేట్టు చేస్తుంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాకు ఇంకా బలం చేకూర్చింది. |
| 4 | वेक्लम् टु सज्ज्न्पूर् | 10-Jan-2009 | ఈ కాలంలో హిందీ సినిమాలన్నీ విదేశీ నేపథ్యంలో వస్తున్నవే. పల్లెలో జరిగే కథలు బహు తక్కువ. అలాంటిది, మొత్తం పల్లెటూరులోనే జరిగే ఈ శ్యాంబెనెగల్ సినిమా బాగుండటమే కాక, పోయిన యేడాది పెద్ద విజయం సాధించడం విశేషం. చాలా బాగుంది సినిమా, కుటుంబంతో కలసి హాయిగా చూడచ్చు. |
| 5 | Indiana Jones and the Kingdom of the Crystal Skull | 11-Jan-2009 | Indiana Jones series నాకు చాలా చాలా ఇష్టం. తెరపై Ford చేసే సాహసాలు, సమస్యలను ఇట్టే సాధించే అతని తెలివితేటలు చూడటానికి బాగుంటాయి. ఈ సినిమా ముందటి చిత్రాల్లాగే బాగుంది (Temple of Doom ఒక్కటి నాకు నచ్చలేదు) |
don nag is a vaste candit in cine field
Telugu Cinima is one of the most developed industry in world plese don’t forgets this all the Directors