సప్తగిరిగారు మీ అభిమానానికి కృతఙ్ఞతలు. కానీ ఇక్కడ ‘వార్తలు’ అని tag ఉన్న పోస్ట్లు నేను రచించినవి కావు. కానీ జనరంజకం చేసేందుకు కొద్దిగా మార్చి రాస్తూంటాను.
చాలా సంతోషం సందీప్ గారు. నా బ్లాగులో మీకు నచ్చినది నచ్చనివీ ఏమన్నా ఉంటే వ్రాయండి. అంతే కాదు మీకు కూడా బ్లాగాలన్న ఉత్సాహం ఉంటే చెప్పండి, తప్పక సహాయం చేస్తాను :)
one doubt…….i think, you might be a journalist……veryyyyyyyyyyyy veryyyyyyy
good writing skills you have………along with LOKAGNANAM……..
సప్తగిరిగారు మీ అభిమానానికి కృతఙ్ఞతలు. కానీ ఇక్కడ ‘వార్తలు’ అని tag ఉన్న పోస్ట్లు నేను రచించినవి కావు. కానీ జనరంజకం చేసేందుకు కొద్దిగా మార్చి రాస్తూంటాను.
నవీన్ గారూ, పొరపాటు జరిగింది…దయచేసి మా బ్లాగస్థుల చిట్టాలో “మధు సూరపనేని” తొలగించి, “జిల్లా గ్రంధాలయాన్ని” జతచేయగలరు
మధు…నీవు చెప్పినట్టే సేశాను :)
nak bachpanla nunchi nakoka doubt undi… mana TELANGAANA ku aa peru ela ochindi……
naa meeda jaranta dayunchi aa muchata cheppagalaru….
అల్లం వంశీ గారు, కిందా ఇచ్చిన లింక్సు చూడండి, మీకు సమాధానం దోరుకుతుందేమో.
http://www.vepachedu.org/Andhra-Telangana.html
http://en.wikipedia.org/wiki/Telangana
may be a student. right????????? please reply
నవీన్ గారూ మీ బ్లాగు గురించి 15 వ తేదీ ఈనాడులో వచ్చింది. మీకు శుభాకాంక్షలు!
nenu eenadu lo choosi mee blog gurinchi telusukunna
చాలా సంతోషం సందీప్ గారు. నా బ్లాగులో మీకు నచ్చినది నచ్చనివీ ఏమన్నా ఉంటే వ్రాయండి. అంతే కాదు మీకు కూడా బ్లాగాలన్న ఉత్సాహం ఉంటే చెప్పండి, తప్పక సహాయం చేస్తాను :)
నాకు ‘నేనెవరు’లొ మీరు ఏమి వ్రాసారో తెలుసుకొవాలని ఉంది. కాని ఇందులొ అన్ని వ్యాఖ్యలు కనపడుతున్నాయి. దీనిని గురించి తెలుసుకోవాలంటె ఏమి చేయాలి.
మంజు…అసలు నేను ఏమి రాయలేదు నువ్వు చూడటానికి..చదవటానికి. విషయం ఏమీ లేకపోయినా..వ్యాఖ్యలు అలా పెరిగిపోయాయి అంతే :)
Story of stuff chaala bagundhi. Nijangane prathi okkaru choodalsina link. Thanks for posting the link.