బరహ ఐ.ఎం.ఈ జిందాబాద్

ఈ పోస్ట్ ను బరహ IME ఉపయోగించి వ్రాస్తుంన్నాను. ఈ sofware రాసిన మహానుబావుడు K.T.Chandrasekharan
, ఈయనకు చేతులెత్తి మొక్కాలనిపిస్తోది. ఇక్కడ జనాలు ఒక్క వికీపెడియా వ్యాసం రాయడానికి అల్లాడిపోతున్న రోజులివి. సరయిన సమయంలో దీనిని ముందుకు తీసుకొచ్చారు.

ముందు, క్రిందనివ్వబడిన లంకెను (link) వత్తి (click) వెంటనే download చేసుకోండి

http://www.baraha.com/BarahaIME.htm

ఉపయోగాలు:

  1. windows లోని యే ఉపకరణంలోనైనే (text editors) నేరుగా తెలుగులో వ్రాయవచ్చు
  2. ఇది తెలుగునే కాక మరెన్నో భాషలను వ్రాయడానికి వీలు కలిపిస్తుంది
  3. ఒక భాషలో వ్రాసిన తర్వాత, దానిని ఇంకొక భాషలో తర్జుమా చేసుకోవచ్చును
  4. ఇదంతా UNICODE అండీ బాబూ. ఆంటే ఇక్కడ వ్రాయి…యెక్కడైనా చూసుకో
  5. ఇది destop ఉపకరణం కాబట్టి, ఎల్లప్పుడూ ఎల్ల వేళలా పని చేస్తుంది (website ఐతే, అది ఉన్నంత వరకే ఉపయోగించగలం)
  6. ఇంతకు ముందు Baraha Direct లోనైతే, ఆంగ్లంలో వ్రాయాల్సి వచ్చినప్పుడు దానిని నిలిపివేయాల్సి వచ్చేది. ఇప్పుడుF11 Hot Key ని వత్తితే చాలును
  7. (( దీనిని ఇప్పుడే ఉపయోగించడం మొదలు పెట్టా, మరిన్ని తెలుసుకొన్నాక వ్రాస్తా)

దీనిని వాడటంలో కొన్ని కష్టాలు

  1. RTS క్షుణ్ణంగా వచ్చుండాలి
  2. తెలుగు ఆంగ్లం అంత వేగంగా వ్రాసేంత వరకు ఒపికగా సాధన చెయ్యాలి

క్రింది లంకె ను కూడ చూడమని ప్రార్థన

http://www.baraha.com/request.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: