• టాజా షరుకు

  • ఉట్టమ టపాళు

  • పాట షరుకు

  • వర్గాలు

  • Blog Stats

    • 259,365 హిట్లు

వికిపీడియాకు ఇంటిపోరు!

ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా ‘వికిపీడియా’కు త్వరలో పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అది కూడా సొంత వాళ్ల నుంచే కావటం విశేషం. వికిపీడియా సహ వ్యవస్థాపకుడు లారీ సాంగర్‌ ఒక కొత్త విజ్ఞాన సర్వస్వాన్ని రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. దీని పేరు సిటిజెండియం. దీన్ని వికిపీడియాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతోనే మొదలుపెడతారు. ఆ తరువాత వీటిల్లో నిపుణుల సాయంతో అవసరమైన చోట్ల మార్పులు, చేర్పులు చేస్తారు. ప్రస్తుతం వికిపీడియాకు సామాన్యుల నుంచి, నిపుణుల దాకా ఎవరైనా సమాచారం అందించవచ్చు. సిటిజెండియంలోనూ ఇలాగే జరుగుతుంది. కాకపోతే ఆయా రంగాల్లో నిపుణులైన వాళ్లు అందిన సమాచారాన్ని పరిశీలించి, ప్రామాణికతను నిర్ధరిస్తారు. సిటిజెండియంలో ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించాలనుకునే వాళ్లు తమ అర్హతలను బహిరంగంగా ప్రకటించాలి. అందరికీ సమాచారాన్ని పంచుకునే అవకాశం కల్పించిన వికిపీడియా స్ఫూర్తికి సిటీజెండియం విరుద్ధమైందని సమర్థకులు అంటూంటే.. ఈ పద్ధతే సమాచారం పట్ల నెటిజన్ల నమ్మకాన్ని పెంచుతుందని లారీ అంటున్నారు.

ప్రకటనలు

ఒక స్పందన

  1. నాకీ విషయము ఇప్పటిదాకా తెలీదండి. దీని గురించి రాసి మంచి పని చేశారు. మనమేమి చేయాలో కొంత వేచి చూడాల్సిందే

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: