ఈ మాటనండి చూద్దాం

ఏది ఒక్క సారి”విశ్వాసం” అనండి..

మీలో మీరే కాదండి..కొంచెం గట్టిగా….అది….అలా అందరికీ వినపడేలా అనాలి..

మీ ఉచ్చారణ సరిగ్గానే ఉందనుకొంటున్నారా?

విస్వాసం అన్నారా? లేక

విస్‌వాసం అని పలికార?
ఈ సారి ప్రయత్నించండి.. “విశ్వాసం”…’సా’ కు ‘శా’ కు తేడ తెలిసిందా?

ఇప్పుడే గులేభకావళి కథ సినిమా చూస్తున్నా. “విశ్వాసం” అన్న పదాన్ని అంత సరిగ్గా..నిండుగా పలకడం ఒక్క యెన్.టీ.ఆర్ కే చెల్లింది. అందుకే ఆయన విశ్వ విఖ్యాత నటనా సార్వభౌముడనిపించుకొన్నాడు

ప్రకటనలు

3 thoughts on “ఈ మాటనండి చూద్దాం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s