• టాజా షరుకు

 • ఉట్టమ టపాళు

 • పాట షరుకు

 • వర్గాలు

 • Blog Stats

  • 259,365 హిట్లు

నా బ్లాగు పేరు మారిందోచ్

ఈ రోజు నా బ్లాగు పేరు మార్చాను. ఇంతకు ముందు ‘అంతరంగాలు‘ అని ఉండేది. పేరు మరీ బరువుగా ఉందని…చరసాలగారు చెప్పినట్టు బ్లాపేరు లో కొన్ని తర్కమైన లోపాలున్నాయని తోచి…చాలా చాలా పేర్లు ఆలోచించా. “పైలా పచ్చీస్” అని పెడదామనుకొన్నా..మరీ మాసుగా ఉందని..ఇంకొంచెం తిరిగి ‘పూతరేక్స్‘ అని పెట్టుకొన్నా……..ఒక్కొక్క పోస్ట్ శానా తియ్యగా ఉంటాదండీ బాబు.

తియ్య తియ్యని పూతరేక్స్ తిని ఆనందించండి

– నవీన్ గార్ల
https://gsnaveen.wordpress.com

ప్రకటనలు

8 వ్యాఖ్యలు

 1. సున్నుండలు, కాజాలు, జాంగ్రీలు ???

 2. మరీ అలా గట్టిగా అడిగితే నేనేమి చెబుతాను? 1987 అంధ్రప్రభ వార పత్రికల్లో ‘పూతరేక్స్’ అనే జోకుల శీర్షిక వచ్చేది. అవి అలాంటి ఇలాంటీ జోకులు కాదు. మరీ మాసు జోకులు. ‘విజయా’ పత్రిక తరువాత అంత మంచి జోకులు వచ్చేవి అందులో. పుస్తకం చేతిలోకి తీసుకోంగానే..పూతరేక్స్ కోసం పేజీలు తెగ తిప్పేవాణ్ణి. కాబట్టి నేచెప్పొచ్చేదేమిటంటే..నా అభిమాన శీర్షిక పేరే నా బ్లాగుకు పెట్టుకొన్నా. అందులో ‘బేవార్స్ బాబూ’ అని మన హీరో ఉంటాడు. లోకం అంతా వేలెత్తి చూపుతూ ‘లోఫర్’, ‘డాఫర్’ అని తిడుతూంటారు. ‘ఎందుకూ పనికిరాని ఏబ్రాసి ఎదవా’ అని అందరూ తిట్టే వాళ్ళే. వాటికి మన బేవార్స్ బాబు ప్రతిస్పందన బలే సరదాగా ఉండేది.

 3. ఇంతకీ ఆ ‘బేవార్స్ బాబూ’ ఎవరు ఇక్కడ ???

 4. putarekulu maa turpugodavari special andi baabu.tini caalaa rojulayindi.appudappudu mee blaagulo ruci cuupistuu vumdamdi…aayeeeee..

 5. ఆత్రేయపురం పూతరేకుల గురించి రాస్తూ ఛత్రపతి సినిమాలో అనుకుంటా.. స్మిత పాడిన ఓ పాటలో ఇలా ఓ పాదం ఉంది.. “నీకు.. ఆత్రిపురం పూత్రేకులు లేవా” మీ బ్లాగు పేరు చూసి ఆ పాట గుర్తొచ్చింది. మీ బ్లాగాయణం జయప్రదంగా కొనసాగు గాక!

 6. నవీన్ గారు…మీ బ్లాగు రోలులో నాది కూడా కలుపుతారని ఆశిస్తున్నా!

 7. naveen garu mee blaagulo na site ki link ichinamduku dhanyavaadalu.

 8. కావాలా? ఐతే తీస్కో మరి!! — టాగ్ లైను సూపరనిగూడా తెలీజేస్కుంట్నాను.
  “నీకు.. ఆత్రిపురం పూత్రేకులు లేవా” — దీని వెనుక కథ ఇదన్నమాట. చదువరిగారికి కృతఙ్ఞతలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: