• టాజా షరుకు

 • ఉట్టమ టపాళు

 • పాట షరుకు

 • వర్గాలు

 • Blog Stats

  • 247,429 హిట్లు

మీడియా…మేనియా

http://andhrajyothy.com/mainshow.asp?qry=/2006/dec/23new8

పై లింకులో వార్త చదవండి. దానీ సారంశం ఏమిటంటే “ఎయిర్‌ హోస్టెస్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అరెస్ట్‌ అయ్యాడంట”. పాపం అతని బవిష్యత్తు చిత్తు అవుతుందని అనుకొన్నారేమో, పేరు ప్రచురించలేదు. అదే ఎవరైన అమ్మాయి భాధితురాలు అయితే ఫోటో తో సహా వార్త వచ్చేది. అమెకు న్యాయం సంగతేమో కానీ, బ్రతుకు బజారున పడేది.
ఇదంతా ఎందుకు వ్రాస్తుంన్నానంటే…..కొన్ని రోజుల ముందు, దోహా లో జరిగిన ఏసియాడ్ క్రీడల్లో “శాంతి సౌందర్రాజన్” అనే క్రీడాకారిణికి కాంస్య పతకం కాంస్య పతకం వచ్చింది. కానీ లింగ నిర్ధారణ పరిక్షల్లో తేడా వచ్చి మళ్ళీ దానిని లాగేసుకొన్నారు. దీన్ని అంతటితో వదిలెయ్యవచ్చు కదా, అది లేదు. ఈ వార్తను ప్రముఖంగా మొదటి పేజీలో “game to shame” అని..ఇంకోటని వ్రాసి..ఆ అమ్మాయి బ్రతుకును చర్చా వేదికగా మార్చివేసింది ఈ మీడియా. NDTV అయితే మరింత లోతుకెళ్ళి ప్రముఖుల్ని, వివిధ రంగాల్లో నిపుణుల్ని రప్పించి అ అమ్మాయి గురించి విఫులంగా చర్చించారు. ఇంత సున్నితమైన అంశాన్ని కూడా “వార్త” గా చేసి..TRP రేటింగ్స్ పెంచుకొనే మీడియా ఒక్కసారి భాధితుల మనస్సును అర్థం చేసుకొంటే బాగుంటుంది.

ప్రకటనలు

3 స్పందనలు

 1. nijamenamdi.eenadu vaallu matram idi anyaayamantuu pracurincharu.

 2. అలా౦టివి ప్రచురి౦చినప్పుడు channel viewers పెరుగుతు౦టే ప్రతీ channel ఇదే పద్దతి. వ్యాపార౦లో వాల్లకేమైనా నైతిక విలువలా ?? పాడా ??
  అ౦దులో NDTV share value పెద్దగా బాలేదు.. ఇక ఇలా౦టి అడ్డదారులు తప్పవు.

 3. ప్రసార మాధ్యమాల సంచలన వార్తల దాహానికి ఒక మహాజాతి యొక్క సమైక్యమే ప్రమాదంలో పడిపోయింది. ఇక వ్యక్తులు ఒక లెక్కా ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: