• టాజా షరుకు

  • ఉట్టమ టపాళు

  • పాట షరుకు

  • వర్గాలు

  • Blog Stats

    • 253,724 హిట్లు

మీకు నా నూతన సంవత్సర బహుమతి

బ్లాగ్పాఠకులకు నా నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఇక బహుమతి విషయానికొస్తే..సాహితీ ప్రియులకి మంచి పుస్తకం కంటే మించిన బహుమతి ఉంటుందనుకోను. ఇంకెందుకు ఆలస్యం..క్రింది లింకుకు వెళ్ళి దున్నేయ్యండి మరి


http://dsal.uchicago.edu/digbooks/digpager.html?BOOKID=PL4775.R4_1967&object=6

ముఖ్యంగా నాకు త్రిపురనేని గోపీచందు వ్రాసిన తొమ్మిదవ కథ “ధర్మ వడ్డీ” చాలా నచ్చింది. మరి మీకో? మహానుబావుడు, బ్రతికుంటే..సాష్టాంగ నమస్కారం పెట్టేవాడిని. తెలుగు సినిమాలకు అవార్డులు రావడం లేదో అనో..అందుకు తగిన కథలు లేవో అని ఏడ్చే మన సినీ ప్రముఖులకు ఈ కథలు గురించి తెలపాలి?

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

  1. మంచి లంకె యిచ్చినందుకు ధన్యవాదములు…

    ఇక పోతె.. సినిమా వారి సంగతంటారా…వారికి చదివే ఓపిక లేదు…(లేక చదవడం రాదేమో?)

    రచ్యితలు..ప్రస్తుతం సినిమాలు తీయడములో, నటించడములో చాలా కష్టపడుతున్నారు..లేండి…

    అందుకే…కథల కొరత అని తప్పించుకొంటున్నారు…

    మీ
    అనిల్ చీమలమఱ్ఱి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: