తానా సభలో రామలింగరాజు

“ఇంటర్నెట్‌లో తెలుగు వినియోగం పెరిగితే భాష మరింతగా అభివృద్ధి చెందుతుందని సత్యం కంప్యూటర్స్‌ అధినేత రామలింగరాజు అన్నారు. తెలుగును భౌతిక, మానసిక, రక్షణ అవసరాలకు ఉపయోగించకపోవడంతో ప్రాభవం కోల్పోతుందని చెప్పారు. ప్రపంచంలో ఆంగ్లభాష ద్వారానే అభివృద్ధి జరుగుతుందన్న అభిప్రాయం పాక్షికంగా మాత్రమే నిజమని అభిప్రాయపడ్డారు. గత 200 ఏళ్లలో స్థానిక భాషలవల్లే దేశంలో అభివృద్ధి జరిగిందన్న సంగతి గమనించాలన్నారు.”

రామలింగారాజు గారు డైలాగైతే బాగా చెప్పారు. మన ప్రయత్నాల గురించి ఎవరైన తానా సభల్లో చెప్పి ఉంటే బాగుండేది. ఎవరో ఎందుకు “రామలింగారాజు” గారికే మన ప్రయత్నాల గురించి తెలిస్తే చాలా సంతోష పడేవారేమో… (అన్నట్టు 2000 కరపత్రికల్ని పంచిపెట్టింది ఈ సభల్లోనేనా?)

ప్రకటనలు

One thought on “తానా సభలో రామలింగరాజు

  1. అవును మన తెలుగు మిత్రులు తయారు చేసిన ఉచిత తెలుగు పుస్తకము సత్యం కంప్యూటర్స్‌ అధినేత రామలింగరాజు,తెలుగు అధికార భాష సమితి అధిపతి ఎ.బి.కె.ప్రసాద్ వగైర ప్రముఖులకు మురళీధర్ గారి ద్వారా అంద చేయబడ్డాయి. ఈ పుస్తకాన్ని ఇక్కడ నుంచి download చేసుకోవచ్చు. http://deeptidhaara.blogspot.com/2006/12/blog-post_29.htmlలింక్స్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s