• టాజా షరుకు

  • ఉట్టమ టపాళు

  • పాట షరుకు

  • వర్గాలు

  • Blog Stats

    • 242,082 హిట్లు

నాకు నచ్చిన సామెత

ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి (దీన్నే పొట్టిగా ఊపెకుహ అంటారు)

మీకు నచ్చిన / మెచ్చిన సామెత(లు) కూడా చెప్పండి….అవన్నీ తీసుకొని “వికీపెడియా” లో పడేస్తా. ప్రస్తుతం 300లో 400లో సామెతలున్నాయి. వాటిని కనీసం పది వేలు చెయ్యాలని నా కోరిక. నా కోరిక మరీ అసాధ్యమనుకోను. ఎందుకంటే… తెలుగులో లక్షకన్నా ఎక్కువ సామెతలున్నాయని నా నమ్మకం.

3 స్పందనలు

  1. “వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది”
    ఈ సామెత నాకు ఇష్టమయిన సామెత అని చెప్పను కానీ నేను ,నా ఫ్రెండ్స్ ఎక్కువగా ఉపయొగిస్తూవుండే వాళ్ళము ఎవరన్నా ఎమన్నా చెప్పడానికి రెడీ అయినప్పుడు.ఇది ప్రాంతీయ సామెత అనుకుంటాను.ఎందుకంటే నేను దీనిని ఏ సామెతల పుస్తకం లోను చూడలేదు.

  2. ఏడ్చేవాని ఎడమచేతికింద..కుట్టేవాని కుడిచేతికింద కూర్చోకూడదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: