ఓటమి – 1

చేసే ప్రతి పని ఎదురు తిరుగుతున్నప్పుడు..
జీవితంలో అన్ని విధాలుగా ఓడిపోయినప్పుడు ..
సాయానికి ఎవరూ చేతులు చాచనప్పుడు..
నిండా నిరాశార్ణవంలో మునిగిపోయినప్పుడు..
…………………..

భగవంతుడు గుర్తుకొస్తాడు..

ఇది స్వార్థమా?
ఏమో ఎవరికి తెలుసు….
అంతరాత్మను ప్రశ్నించి చూడాలి!!

ప్రకటనలు

7 thoughts on “ఓటమి – 1

  1. నడి సముద్రం లో మునిగిపోతున్నప్పుడు దొరికే ఏ చిన్న ఆధారమయినా అది దేవుడే.చేసుకోగలిగినంత సేపు స్వశక్తిని నమ్మి,ఏదారి లేని సమయం లో దేవుడనే నమ్మకాన్ని ఆసరా చేసుకోవచ్చు.అది స్వార్దమవక పోవచ్చు.

  2. అది దైవం/జీవితం యొక్క పరీక్షగా తీసుకొని ఎదురీదవచ్చు లేదా ఓడిపోయాను అని ఇంట్లో కూర్చొని ఏడవవచ్చు. మనం ఏం నిర్ణయం తీసుకుంటామనే దాన్ని బట్టి ఫలితం అనేది ఉంటుంది.

    మనం చేస్తున్న పని సరైనదా లేదా అనేదాన్ని మన అంతరాత్మ (Higher Self) చెబుతుంది, మనం వినగలిగితే! (ప్రయత్నాన్ని) నమ్మి చెడిన వాడు లేడు, నమ్మక బాగుపడిన వాడు లేడు అని నా నమ్మకం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s