• టాజా షరుకు

  • ఉట్టమ టపాళు

  • పాట షరుకు

  • వర్గాలు

  • Blog Stats

    • 247,878 హిట్లు

ట్యాంక్ బండ్ మీద పొట్టి శ్రీరాములు లేరేంటి ?

ఏమిటీ ఘోరం…ఏమిటీ అన్యాయం. నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా లేక మనమే మనల్ని మోసం చేసుకొన్నామా? లేకపోతే ట్యాంకు బండ్ విగ్రహాల్లో పొట్టి శ్రీరాములు విగ్రహం లేకపోవటమేమిటి? ఏలా ఉంటాడో తెలియని తానీషా వ్రిగ్రహం ఉంది కానీ రాష్ట్రన్ని సాధించి పెట్టిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి ట్యాంక్ బండ్ లో స్థలం దొరకలేదా? దీని వెనక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా?

ప్రకటనలు

4 స్పందనలు

  1. ఆయన అక్కడ ఎందుకు లేరంటే మరేమో అయన సెక్రటేరియట్ పక్కన ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. మీరు అనుమానించినట్టు ఏ రాజకీయ కారణాలూ లేవు. ఇదో కొంచెం వెతికి మీ కోసం ఒక ఫొటో కూడా పట్టా… http://www.thehindubusinessline.com/2004/11/02/stories/2004110202461900.htm

    ఇక ఆయన ఆత్మార్పణ చేసింది ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం కాదు

  2. దిల్ గారు..మీరిచ్చిన సమాధానానికి సంతోషం. ఇక్కడ నాకు అర్థం కానిదొక్కటే…ట్యాంక్ బండ్ మీద ఉన్న ప్రముఖుల విగ్రహాలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారు? ఏ ప్రాతిపదికన చూసినా పొట్టి శ్రీరాములు జాబితాలో ఉండాలి కదా? బహుశా మీరట్టు సెకటేరియట్ ప్రక్కన ఉన్నారు కాబట్టి ట్యాంక్ బండ్ మీద లేరనుకొంటాను. ఇంతకూ సెకటేరియట్ ప్రక్కన విగ్రహాన్ని ఎప్పుడు పెట్టారు? ట్యాంక్ బండ్ విగ్రహాలకు ముందా..తర్వాతా? తెలిస్తే కాస్త చెబుదురు.

  3. ఆయన ఆత్మార్పణం చేసింది.. ఆంధ్ర రాష్ట్రం కోసమో ఆంధ్రప్రదేశ్ కోసమో కాదు..
    తెలుగు వారందరికి ఒక రాష్ట్రం కావాలని.. అది కాస్తా ఇప్పుడు ముక్కలు చేయాలని చూస్తున్నారు :(

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: