• టాజా షరుకు

  • ఉట్టమ టపాళు

  • పాట షరుకు

  • వర్గాలు

  • Blog Stats

    • 259,365 హిట్లు

ఊరికే సరదాకి :)

పోలీస్ స్టోరీ సినిమాలో క.క.సాయికుమార్ చెప్పిన క్రింది డైలాగ్ గుర్తుందా?

“పోలీస్ టోపీ పై ఉన్న మూడు సింహాలూ చట్టం, న్యాయం, ధర్మాలకు ప్రతి రూపాలైతే …కనపడకుండా ఆ వెనక ఉన్న నాలుగవ సింహమేరా పోఓఓఓఓలీస్”

దీన్నే కొంచెం పేరడీ చేస్తే

“పరిక్ష హాలులో ఉన్న మూడు పేపర్లు… ప్రశ్నా పత్రం, జవాబు పత్రం, హాల్ టిక్కెట్లయితే …కనపడకుండా ఆ క్రింద ఉన్న నాలుగవ పేపరేరా స్లిప్పు”

ప్రకటనలు

3 వ్యాఖ్యలు

  1. అంటే కనపడకుండా ఇంకొన్ని సింహాలను తెచ్చుకోవచ్చా

  2. హాహాహా… బాగుంది. నేను ఎన్నో కనిపించని పేపర్లు చూసాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: