కొత్త సినిమా టైటిల్స్….ట్యాగ్ లైన్స్

<<
హెచ్చరిక: క్రిందనిచ్చిన సినిమా పేర్లు కొన్ని మాసుగా ఉన్నయి…మాసు క్యామెడీ నచ్చని వాళ్ళు ఈ పోస్టుని చదవకపోవడం మంచిది
>>

1. చిరిగిందయ్యా చంద్రం….చూడలేక చస్తున్నాం

2. దూల తీరిందా?…ఇంకా తీరకపోతే మళ్ళా చూడు

3. ఛీ..ఛీ.. ఇది కూడా లవ్ స్టోరీనే

4. కాకపోతే…అన్ని సినిమాలు వెరైటీగా ఉండవు

5. నీ వయసు నాకు తెలుసు….నీ 10క్లాస్ సెర్టిఫకెట్ చూశా

6. నన్నొదిలయ్యి…..! అక్కడ అది వెయిటింగ్

7. నువ్వు రాకపోయిన పర్వాలేదు…..వచ్చి వెలగబెట్టేదేంటి..?

8. తాతయ్య…ఎవ్వరిమాట వినపడదు

9. ఆంటి….ఊ..ఏంటి

10.ఎందుకు? …..బట్ వయ్?

11. చెప్పాలని ఉంది……వినడానికి ఎవరూ లేరు

12. జీవితం…..సినేమా కాదు

13. చెప్పు తెగుద్ది…..పరవాలేదు నేను కుట్టిస్తా

14. నిన్ను చూశాక….కళ్ళు దొబ్బాయి

(ఈ పోస్టు నాకు వచ్చిన ఒక ఈమైల్ కు అనువాదం )

9 స్పందనలు

 1. 8 మరియు 9 సూపర్. :))

 2. 8,9 aite superooo…3,10 kuda bagundi…mothaniki bhale navvu teppinchayi…

 3. 5, 8, 9, 10, 12, 13, 14 – హ హ్హ హ్హా….

 4. 8,10 – నాకు యమాగా నవ్వుతెప్పించాయి.
  2,14 – సినిమాలుతీసి ‘అనుమానాస్పదం’ నిర్మాతలకు, వంశీకి అంకితమివ్వాలనుంది.

 5. పూతరేక్స్…నవ్వుల కేక్స్!

 6. ఎనిమిది – నేనే నంబర్1!
  తొమ్మిది – నంబర్1 కు ఒకటెక్కువ!

 7. Naveengaru, titles adhirayee. Patent cheyaandi.

  Cheers,
  Aj

 8. బావున్నాయి మీ టైటిల్స్.

  వీధి-The Street, లాగా కుక్క-The Dog,పిల్లి-The Cat లాంటివి కూడా add చెయ్యాల్సింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: