• టాజా షరుకు

  • ఉట్టమ టపాళు

  • పాట షరుకు

  • వర్గాలు

  • Blog Stats

    • 259,365 హిట్లు

పీడా వదిలిపోయింది!!

నాకు క్రికెట్ బొత్తిగా ఇష్టం లేదు….నేను చూడను కూడా………కాకుంటే మా రూమ్ మేట్స్ రోజూ అర్థ రాత్రి దాటేంత వరకు టీ.వీ పెట్టి నన్ను నిద్రపోనీకుండా…ఇతర తెలుగు ఛానెల్స్ చూడనీకుండా చేసేవారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూసి వికటాట్టహాసం చేయాలనుంది………………. హ్హ హ్హహ హ్హ్హహ హ్హహ్హహ్హ్హహ హ్హ్హ

పొద్దున్నే అందరూ “రేపు ప్రపంచం అంతం కాబోతోందట” అని వార్త విన్న వాళ్ళ మాదిరి ముఖాలు వేలాడదీసుకొని ఉంటే భలే నవ్వొచ్చింది :)
ఏ ఇద్దరు కలిసినా చాలు …”మామా దారుణం జరిగి పోయింది మామా” అని ఒకటే ఏడుపులు గగ్గోలు…ఎవరికి ఫోన్ చేసినా “రాత్రి 3:15 వరకు మేలుకొని ఉన్నాను” అని ముక్కు చీదే వాళ్ళే. నా శాపాలు తగిలే ఇండియా ఓడిపోయినట్టుంది.

అందుకే చెబుతున్నాను….ఈ జట్టు మీద ఆశలు పెట్టుకొనేబదులు….మనం ఏ ఆస్ట్రేలియా జట్టునో…న్యూజిలాండ్ జట్టునో దత్తత తీసుకొంటే సరిపోతుంది.

ప్రకటనలు

4 వ్యాఖ్యలు

  1. :)) i guess we have a lot to learn from teams like Bangladesh now !

  2. మరీ అలా అనకండి.నేను చూసేదే ఒకటో రెండో మాచ్ లు.అలా ఈసారి ఈ మేచ్ చూసాను.నాకే చాలా బాధ కలిగింది వర్ల్డ్ కప్ నుండి వెళ్ళిపోతుందంటే.పాపం వీరాభిమానుల పరిస్తితి ఎంత దారుణం గా వుంటుంది.

  3. దత్తత తీసుకోవలసింది ఆ దేశాల జట్లను కాదు ప్రేక్షకులను. మనలాగా వాళ్లు గగ్గోలుపెట్టి నసపెట్టి శాపనార్థాలు పెట్టి చంపరు.

  4. రానారె…”ఆ దేశల ప్రక్షకులను” కొంచెం తక్కువ అంచనా వేశావేమో….క్రికెట్ అంటే వారిలో ఉన్న జంతువులు బయటపడరేమో కానీ…..”ఫుట్ బాల్” అంటే వారిలో ఉన్న జంతువులు బయటకొస్తారేమో!! సెల్ఫ్ గోల్ చేసినందుకు కొలంబియన్ ఆటగాడిని హతమార్చిన సంఘటన మరచిపోయావా? Sigmund_Freud చెప్పినట్లు…ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు. సందర్బానుసారం జనాలు వీధుల్లోకి వచ్చి గగ్గోలు పెట్టి శాపనార్థాలు పెట్టడం మామూలే. ఇలా అని నేను ఈ చేష్టలను సమర్థిస్తానని కాదు….జనాల ప్రవర్తన గురించి చెబుతున్నానంతే

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: