జంట పదాలు

* కిల కిల
* కట కట
* గల గల
* జల జల
* వల వల
* సల సల
* మల మల
* టప టప
* పట పట
* టక టక
* మట మట

* ఇంకా ఏమునాయి?

ప్రకటనలు

27 thoughts on “జంట పదాలు

 1. ముట ముట
  విల విల
  గట గట
  గబ గబ
  పక పక
  కల కల
  మిల మిల
  పర పర
  జర జర
  బిర బిర
  చర చర
  దడ దడ
  నక నక
  వెల వెల
  విర విర
  బడ బడ
  రెప రెప
  లబ లబ
  టమ టమ
  చిర చిర
  చక చక
  ఇవి అకారాంతాలు మాత్రమే

 2. ఆ మద్య ఎక్కడో ఒకరు (మాగంటి కాదు గదా!) వీటిని ఒక్కచోట చేర్చారు.

  తళ తళ

  ఇంకా కిందివి ఏ వర్గమో తెలియదు గానీ నోట్ చేసుకోదగ్గవి.

  గడ బిడ
  చిట పట

  –ప్రసాద్
  http://blog.charasala.com

 3. మంచి టాపిక్ – లేవదీసినందుకు మీకూ, అతి ఎక్కువ సంఖ్యలో రాసినందుకు సత్యసాయిగారికీ వీరతాళ్ళు!
  అయ్యా వ్యవసాయార్ధిక ఆచార్యులవారు, ఇలాంటి జంటపదాలూ, పొద్దు గళ్ళూ ఆలోచిస్తున్న మీ బుర్రలో ఇండియ ప్రధాని లాంటి అప్రస్తుత విషయాలు ఏం గుర్తుంటాయి లెండి? :-)

 4. ఇంకొన్ని –
  గడ గడ
  కళ కళ
  వల వల
  ఫెళ ఫెళ
  గుస గుస
  గిలి గిలి
  భగ భగ
  గమనించారో లేదో, ఈ అమ్రేడితాలకి “పని” చెప్పే క్రియ ఎప్పుడూ (లేక ఎక్కువగా) “ఆడటమే”!

 5. నేనొప్పుకోను.నాకున్న జ్ఞానమే అంతంత మాత్రం.ఈ పోస్టు చూడగానే నాకు 3,4 జంటపదాలు తట్టాయి.అత్యుత్సాహం తో కామెంట్ పెట్టేద్దామని చూసెసరికి ఇంకేముంది…అప్పటికే అందరూ రాసేసారు.వా…..నాకేమీ మిగల్లేదు.నాకొచ్చినవన్ని,నాకొచ్చేవన్ని అందరికీ ముందే వచ్చేస్తున్నాయి.[విలాప విహారిలా].నేనొప్పుకోనంతే.
  కళ కళ [కళ కళలాడుతూ]
  బిల బిల [బిల బిల మంటూ]
  బిర బిర [ఇది వుంది కదా?]

 6. నాలాగా ఎందరో….

  ఇక లాభం లేదు నేను ఇక తెలుగు అక్షారాలనన్నింటికి కాపీ రైట్లు తీసుకోవాల్సిందే. అందరూ నన్ను కాపీ కొట్టేస్తున్నారు. అయినా నా తెలివైన బుర్రలో ఎన్నొ వున్నాయి మచ్చుకి ఒకటి.

  బ్లాగు బ్లాగు

  — కొత్త విహారి

 7. ఘుమఘుమ [జ్యోతిగారు ఈ వైపుకు రాకముందే చెప్పెయ్యాల్సిన జంటపదం – (పదాల జంట!?) ]

  నవనవ (లాడే తాజా వంకాయలు)
  గరగర (విక్స్ వాడు దీన్నే గొంతులో కిచ్‌కిచ్ అంటున్నాడు)
  ధుమధుమ (అగ్నిహోత్రావధాన్లు లాంటి కోపిష్టివాళ్లు ఎప్పుడూ ఆడుతుండేవి ధుమధుమలు)
  నిగనిగ (లాడే నగలున్నవాళ్లు ఈ పదం మరచినట్లున్నారు)
  యికయిక (పకపకలు రాశారు, వీటిని నాకొదిలేశారు సత్యసాయిగారు)
  యికయికలు పకపకలు – (ఒకటే …) ఇవి జంట జంటపదాలా!?
  గుబగుబ
  గణగణ (శ్రీ శ్రీనివాస కాన్వెంటు బడిగంట)
  ట్రిక్కుంట్రిక్కుం, ట్రియ్యుంట్రియ్యుం (బ్రహ్మానందాన్ని అడగాలి వీటి వాడకం ఎలాగో – పెంకు పగలగొట్టుకొనయినా వెంకూ నడిగి చెబుతాడు)

 8. బాగున్నాయి. ఇలాంటి ఆలోచనే ఒకటి గతంలో వచ్చి, నా బ్లాగులో ఇలాంటివే కొన్ని రాసాను. మనవాళ్ళు కొందరు మరికొన్ని జోడించారు కూడాను! http://chaduvari.blogspot.com/2006/05/blog-post_114786279223444132.html వద్ద చూడొచ్చు వాటిని.

 9. Very interesting post and comments.

  I posed similar query on RB some time back.
  This is the message:
  http://groups.yahoo.com/group/racchabanda/message/17109
  I am working on some activities / projects for kids, using these kind of words.

  Presently on telugu4kids, I am trying to extend the writing practice worksheets (which are already there) and bring out more similar groups of letters together. It will be available soon.

  A note of appreciation for lekhini here. It made my life so much easier than Baraha when it comes to working with letters in bitmaps. Thanks!

  lalitha.

 10. కటకట గణగణ జరజర దబదబ భగభగ కణకణ గబగబ జలజల ధగధగ మలమల కరకర గరగర టకటక నకనక రవరవ కలకల గలగల టపటప పటపట లబలబ కసకస చకచక డమడమ పరపర వలవల గడగడ చరచర తళతళ బడబడ సలసల
  భాస్కర్

 11. ఇంత చిన్న పోస్టుకు స్నేహితులు చాలా మంది ఉత్సాహంతో తమ వంతు పదాలను చేర్చడం నాకు చాలా ఆనందానిచ్చింది. అన్నీ కలిపి జంట పదాల్లాగే 66 తేలాయి…చూడండి వంద దాటుతుందేమో…
  1) కట కట
  2) కణ కణ
  3) కర కర
  4) కల కల
  5) కళ కళ
  6) కస కస
  7) కిట కిట
  8) కిరి కిరి
  9) కిల కిల
  10) గట గట
  11) గడ గడ
  12) గణ గణ
  13) గబ గబ
  14) గర గర
  15) గల గల
  16) గిలి గిలి
  17) గుబ గుబ
  18) గుస గుస
  19) ఘుమ ఘుమ
  20) చక చక
  21) చర చర
  22) చిట చిట
  23) చిట పట
  24) చిమ చిమ
  25) చిర చిర
  26) చుర చుర
  27) జర జర
  28) జల జల
  29) టక టక
  30) టప టప
  31) టమ టమ
  32) డబ డబ
  33) డమ డమ
  34) తళ తళ
  35) దడ దడ
  36) దబ దబ
  37) ధగ ధగ
  38) ధుమ ధుమ
  39) నక నక
  40) నవ నవ
  41) నిగ నిగ
  42) పక పక
  43) పట పట
  44) పర పర
  45) పిట పిట
  46) పెళ పెళ
  47) బడ బడ
  48) బిర బిర
  49) బిల బిల
  50) భగ భగ
  51) మట మట
  52) మల మల
  53) మిల మిల
  54) ముట ముట
  55) యిక యిక
  56) రవ రవ
  57) రెప రెప
  58) లక లక
  59) లబ లబ
  60) లొడ లొడ
  61) వల వల
  62) విర విర
  63) విల విల
  64) వెల వెల
  65) సల సల
  66) హర హర

 12. నవీన్ గారూ
  మా గోదావరి కధలు చదివి మీరు రాసిన అభిప్రాయం చూసాను. తప్పకుండా నాకు తెలిసిన వివరాలను రాస్తాను.

  ధన్యవాదాలతో
  సత్యవతి కొండవీటి

 13. ల గిల
  గిజ గిజ
  గిర గిర

  మనసే వీణగా “ఝణ ఝణ” మ్రోయగా…

  ఇంకా ఏమైనా గుర్తు కు వస్తే మళ్ళీ రాస్తాను.

  ఇవన్నీ ఒక చోట ఉంచడానికి మీ ప్రయత్నం బాగుంది.

  “చిట పట” లాంటివి వేరే ప్రయోగాలేమో. అదొక్కటి విడిగా కనిపిస్తోంది. “జిగి బిగి”, “గజి బిజి” ఇలాగా ఇవి ఇంకొక సంగ్రహం కావొచ్చేమో?

  లలిత.

 14. గిల గిల
  గిజ గిజ
  గిర గిర

  మనసే వీణగా “ఝణ ఝణ” మ్రోయగా…

  ఇంకా ఏమైనా గుర్తు కు వస్తే మళ్ళీ రాస్తాను.

  ఇవన్నీ ఒక చోట ఉంచడానికి మీ ప్రయత్నం బాగుంది.

  “చిట పట” లాంటివి వేరే ప్రయోగాలేమో. అదొక్కటి విడిగా కనిపిస్తోంది. “జిగి బిగి”, “గజి బిజి” ఇలాగా ఇవి ఇంకొక సంగ్రహం కావొచ్చేమో?

  లలిత.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s