రజనీ ”’శివాజి”’

ఈ రోజే మన సూపర్ స్టార్ (తప్పు తప్పు…తమిళ సూపర్ స్టార్) రజనీ ”’శివాజి”’ పాటలు విన్నాను (http://nonstopcinema.com/audio/sivaji/). వింటూంటే రెహమాన్ ను చెట్టుకు కట్టేసి కొడదామనిపించింది. తరువాత పాటల సాహిత్యాన్ని ఏ మాత్రం అర్థం అయ్యే అవకాశం లేకుండా అత్యంత చండాలంగా వ్రాసిన ప్రభావమేమో అనిపించింది. ఏంటో ఈ తమిళ డబ్బింగ్ సినిమాలలోని పాటల సాహిత్యం విచిత్రంగా ఉంటుంది.

మొత్తానికి ఈ సినిమా డిస్టిబ్యూటర్ల క్రింద, 60యేళ్ళు పూర్తి చేసుకొంటున్న ఏ.వి.ఎం సంస్థ క్రింద పెద్ద బాంబు పెట్టి వాళ్ళ పునాదులతో సహా లేపేసే సూచనలు కనిపిస్తున్నాయి. నష్టాలు పూడ్చడానికి మళ్ళీ రజనీ ముందుకొచ్చే పరిస్థితి రాకూడదనే కోరుకొందాము. నాయనా శంకరు…అవినీతికి అక్రమాలకు హత్యలు, హింసలే సమాధానం అని చెప్పే అధమ స్థాయి ఆలోచన ఎప్పుడు మానుకొంటావు? చిరంజీవితో సినిమా తీసే ఆలోచన మానుకొని బుద్దిగా అజిత్ తో సినిమా తీసుకోమ్మా.

ప్రకటనలు

2 thoughts on “రజనీ ”’శివాజి”’

  1. కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం వగైరాలు చెయ్యడమంటె నాకు చాలా ఇష్టం. నటించక తప్పదంటే సరే. కాల్ షీట్లివ్వడానికి నేను రెడీ. నవీన్ గారూ శంకర్ గార్ని ఎలాగైనా ఒప్పించండి.మీమేలు మర్చిపోను.తదుపరి చిత్రం మీకే చేస్తాను.ఓ కే?

  2. హహహహ్… మా అబ్బాయి నాతో చాలెంజ్ చేసాడు. ఒక పాట చాలా ఫాస్ట్గా ఉంటుంది. పదాలు అర్ధమయ్యాయా అని. నేను ఓకే మొత్తం పాట రాసిస్తా అని…అట్టర్ ఫ్లాప్…పాటలేంటో, ఆవిచిత్ర వేషాలేంటొ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s