• టాజా షరుకు

 • ఉట్టమ టపాళు

 • పాట షరుకు

 • వర్గాలు

 • Blog Stats

  • 259,365 హిట్లు

Technorati Profile

Technorati Profile

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

 1. Why do you say “nothing great” about your own blog? Just curious..

 2. గిరి, అడగాల్సిన వాడిని అడగాల్సిన ప్రశ్న వేశారు. నా గురించి కుతూహలపడినందులకు సంతోషం.
  * ఒకరిలో మంచిని చూడలేవి వాడు అధముడు
  * ఒకరికి సహాయం చేయక తను సంతృప్తి పడేవాడు సామాన్యుడు
  * మరొకరికి సహాయపడి వారి ఆశీర్వాదాలు పొందేవాడు గొప్పవాడు
  ఇంతకు ముందు అధముడిగా ఉండే వాడిని….ఐనదానికి ..కానిదానికి…నా బ్లాగుల్లో ప్రభుత్వాన్ని ఏకిపారేశేవాడిని. మనకు ప్రభుత్వం తీరు నచ్చకపోతే మనకు చేతనైతే తీరు మారేలా చెయ్యాలి లేకపోతే మానాలి. ఇదే కాదు మనదెప్పుడూ విమర్శనాత్మకమైన దృష్టే…
  తరువాత కొద్దిగా జ్ఞానోదయమయ్యి..విమర్శలను అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాను.
  ఉదాహరణకు వీవెన్ గారు, ప్రవీణ్ మంచి Technical విషయాలు బ్లాగుతారు…దానివల్ల నాకు ఏదైనా ఉపయోగం ఉంటే..వారిని నేను ఆశీర్వదిస్తాను
  స్వయంపాకం రుచిగా చేసుకొనే తృప్తిగా తినగలుగుతున్నానంటే..అది జ్యోతిగారి షడ్రుచుల పుణ్యమే…నా ఆశీర్వాదాలు వారికి కూడా ఉంటాయి
  బాధల్లో ఉన్న మనసుల్ని నవ్విస్తారు విహారి…వారి ఆశీర్వాదాలు విహారికి ఉంటాయి….
  మరి నేను ఎవరి ఆశీర్వాదాలు అందుకొంటునాను? ప్రశ్న నాకు నేనే వేసుకొంటే…నాకు నేను మామూలు వాడిని అనిపించింది.
  ఇక మీదట “వీలైనతవరకు” అందరినీ సంతోషపెడితే….నాకు అంతకన్నా కావలసినదేముంది……మామూలు నుండి గొప్పవాడిని కావొద్దూ.
  కొంచెమే వ్రాశాను…ఏమేమో ఆలోచనలు వస్తాయి…..ఆన్నీ కాకున్న కొన్నింటిని బ్లాగులో పంచుకోవటానికి ప్రయత్నిస్తా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: