ఏమి ఈ జీవితము….ఈలా తయారయినదేమి?

……………………..
………………………
ఓ రాజా…బలమైన శత్రువును బుద్ది బలముచే జయించవచ్చును

మరి శత్రువు బలవంతుడు మరియు బుద్దిమంతుడైతేనో !! ఏమిటి సాధనము?
పలాయనము

అది మనకు శోభ కాదే!! ఏమిటి సాధనము?
అఙ్ఞాతవాసము

అహో అది వీర లక్షణము కాదే!! ఏమిటి సాధనము?
దండెత్తడమే

మసైపోతామే!! ఏమిటి సాధనము?
ఉసిగొలపడమా

ఇసీ..మోసపోయెదమేమో!! ఏమిటి సాధనము?
భీభత్సమా

అమ్మో..శలభలౌదుమేమో!! ఏమిటి సాధనము?
లొంగిపోవడమే

ఛీ ఛీ…..సిగ్గు ఒగ్గుట యేలాగు!! ఏమిటి సాధనము?
మాయోపాయము

తప్పదు కదా మంత్రీ………………అహో ఏమి ఈ జీవితము….ఈలా తయారయినదేమి.

…………………………….
…………………………….
…………………………….

ప్రకటనలు

8 thoughts on “ఏమి ఈ జీవితము….ఈలా తయారయినదేమి?

  1. శ్రేష్టులైన సత్యసాయిలుంగారు మార్పును బాగా గమనించితిరి. బ్లాగు లక్ష్యము మారినది గావున…పేరు మార్పు అవశ్యమైనది. ప్రజల్లారా….పూతరేకులింకలేవని కలత వద్దు..మా రాజ్యము నందలి ప్రజల మనోభీష్టమును మేమెన్నడూ కాదనము. మర ఇంకొక్క మార్గము గుండా మీకు పూతరేకులు అందే ఏర్పాట్లు జరిగినవి కాన మీరు చింతింపవలదు.
    మిత్రులైన రానారెగారు లెస్సుగా లెస్స పలికితిరి….సాధనచే సాధింపలేనిదేమియునూ లేదు కదా!!

    సభకేగవలెను…మా మంత్రి మండలితో సమావేశమునకు సమయము ఆసన్నమైనది…పిదప కలుసుకొనెదము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s