వేమన స్త్రీ ద్వేషి కాదు

ఆశ్చర్యం..ఇప్పుడే వేమన మీద ఒక వ్యాసం వ్రాస్తున్నాను. అనుకోకుండా తెలుగుపీపుల్ లో ఈ వ్యాసం తగిలింది. అందుకే ఆలస్యం చెయ్యకుండా బ్లాగేస్తున్నా.

http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=62493&page=1

మాటలను కొరడా చేసి కొట్టడమంటే ఏమిటో వేమన పద్యాలను చదివితే అర్థమయ్యింది. కులం, మతం, ఆచారాలు, పురుషులు, స్త్రీలు, యోగులు, మూఢులు, దుర్జనులు ఇలా ఒకటేమిటి …అన్నింటినీ ఏకిపారేశాడు.

_________________________________________________________________
35% తాజాదనం ( ఏమిటిది? )

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

  1. నేను గమనించినదేమంటే, వేమన భావం మంచిదయినా బహుశా పద్యాలలో వాడిన భాష ఎవరికి తోచిన విధంగా వారు అన్వయించుకొనే లాగా ఉంది. మంచి చూసే వాడికి లొకమంతా మంచే కనిపిస్తుంది, అలానే చెడు చూసే ….

    కాని, రాయలసీమ వ్యావహారిక భాషలో తెలుగు పదాలు చాలా వరకు అలానే ఉంటాయి. అదో రూపం తెలుగుభాష కి.

  2. స్త్రీలు తప్పుచెయ్యకూడదనే వారూ, తప్పుచేసినప్పుడు ఎత్తిచూపి సవరించుకోమనేవారూ – ఇలాంటి వారందరినీ ద్వేషులని నిందించడం సబబు కాదు. ప్రతి స్త్రీ చేసే ప్రతిపనినీ బేషరతుగా సమర్థించాల్సిన అవసరం ఏముంది ? పురుషుల్ని అలా సమర్థిస్తున్నారా ఎవరైనా ?

    యోగంలో స్త్రీలకు దూరంగా ఉండమని బోధిస్తూ కొన్ని వైరాగ్యోపదేశాలు చేస్తారు. అది ద్వేషించడం కిందికి రాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: